05.11.2026....           05-Nov-2026

            ప్లస్ లకూ – మైనస్సులకూ

లెక్కలకూ - డొక్కలకూ, ప్లస్ లకు - మైనస్సులకూ

అతీతముగ గ్రామములో అద్భుత కృషి జరుగునపుడు

ఆ గ్రామము పౌరులలో అత్యధికులు రాకుంటే

అపఖ్యాతి పౌరులదా  - ఆ గ్రామానిద చెప్పుడు!