Daily Updates

2521* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం! 2521* వ నాటిది పాగోలు సమీపాన పూర్తి స్థాయి కృషి.         మంగళవారం వేకువ నుండి 4 కి.మీ. దూరం వెళ్లి మరీ ఆ రహదారిని చక్కదిద్దిన వాళ్లు 29 మంది! మరి ఆ రోడ్డుకేం కష్టమొచ్చిందని అడిగితే - చల్లపల్లి వీధులంత అందంగా ఉండమనడం లేదు గాని, చాలా చాలా ఊళ్ళ రోడ్లంత నికృష్టంగా లేదు గాని, దీని మీద కూడ తగు...

Read More

2520* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం! రెస్క్యూ దళం వారి 2520*వ నాటి కృషి!           వాళ్లు 5+1 మంది; వాళ్ల కృషి నిస్వార్థం, ప్రస్తావ నార్హం! ప్రతి సోమ, మంగళవారాల వేకువ జాముల్లో అదొక ప్రణాళికా బద్ధం! నేటి శుభోదయాన చల్లపల్లికి 2 కి.మీ. దూరాన – మహాబోధి పాఠశాల – పాగోలు గ్రామాల నడుమ ఈ ఐదారుగురి శ్రమదానం సా...

Read More

2519* వ రోజు.........

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!       మరో మారు హిందూ శ్మశాన వాటికలోనే- శ్రమ వీర విహారం- @2519*   28.08.2022 – ఆదివారం వేకువ ఈ 1 వార్డు దగ్గర చిల్లల వాగు గట్టు ప్రక్కన జరిగింది పరాకాష్టకు చేరిన వెర్రి చేష్టలో- తెలివి మీరిన సమాజానికొక శుభ సందేశమో – పుట్టి పెరిగిన గ్రామానికొక ప్రణామమో – కొందరు తిక్క మనుషుల శ్రమదాన వ్యసనమో.... – ఎలాగైనా అనుకోవచ్చు గాని అది  మాత్రం ఊరి జనమంత...

Read More

2518* వ రోజు.........

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!                     2518 * వ నాటి -27 గురి శ్రమదానం శనివారం (27.08.2022) నాటి సామూహిక శ్రమదానం జరిగింది బెజవాడ రహదారి - చిల్లల వాగు ఉభయ గట్ల వద్దే! చల్లపల్లిలో ఇలాంటి సామాజిక సత్కార్యానికి లోటేముంది- దానికి కొలతలూ, ప్రమాణాలూ మాత్రం ఏముంటాయి – దాని స...

Read More

2517* వ రోజు.........

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం! 26 మంది x 106 నిముషాలు = బెజవాడ బాట సుందరీకరణ - @ 2517*           శ్రావణ శుక్రవారపు వీధి పారిశుద్ధ్య సంగతి టూకీగా అది! చల్లపల్లిలో తొలి తరం శస్త్రవైద్యుని (86*) తో సహా ముగ్గురు ప్రముఖు డాక్టర్లు, మరో ముగ్గురు విశ్రాంత ఉద్యోగ వృద్ధులు - (మొన్న శ్మశానంలో కత్తి వేటుకు కాలు తె...

Read More

2516* వ రోజు.........

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం! ‘అనితర సాధ్యం’గా చెప్పదగిన కఠిన శ్రమదానం - @2516*         25-8-22 (గురువారం) వేకువ జరిగిన ఆ కాయకష్టం మళ్ళీ హిందూ శ్మశానవాటికలో చిల్లలవాగు గట్టు వైపే! అందుకు పాల్పడింది 26 మందే! పని మొదలైన 10 నిముషాలకే సగం మంది బట్టలు చెమటకు తడవడం, ముఖాలు - చేతులు, స్వేదంతో తళతళ మెరవడం, ఐనా వదలక ...

Read More

2515* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం! 35 మంది గ్రామ బాధ్యుల శ్మశాన మెరుగుదల కృషి - @2515*           నిన్న అనుకొన్నట్లే - ఈ బుధవారం వేకువ 4.19 కే మొదలైన డజను మంది కార్యకర్తల -4.30 కు మరో డజను మంది గ్రామస్తుల – ఆ పైన వచ్చి కలిసిన మొత్తం మూడు డజన్ల బాధ్యుల శ్రమదానం కొంత సందడి గాను, క్రమపద్ధతిగాను విజయవంతమైంది! హిందూ శ్మశానవాటిక మరింత శుభ్రప...

Read More

2514* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం! రక్షక కార్యకర్తలు సుందరీకర్తలుగా మారిన వేళ - @2514*             ఔను! ఈ మంగళవారం వేకువ - గంగులవారిపాలెం వీధిలో జరిగిన మార్పు! ‘వారు వీరౌతారు – వీరు వారౌతారు...” అన్నట్లుగా – సావాస దోషం వల్లనేమో గాని...

Read More

2513* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం! మరొకమారు – 2513* వ నాటి రెస్క్యూ టీం గ్రామ బాధ్యతలు.           సోమవారమంటేనే – స్వచ్చ చల్లపల్లిలో రక్షక దళ కృషి వారమని అర్థం! ఈ 22.8.22 వేకువ సమయంలో ఆ టీం సభ్యులు ఐదుగురు – చివర్లో వాళ్లకు మరో ముగ్గురు తోడయ్యారు. ...

Read More
<< < ... 65 66 67 68 [69] 70 71 72 73 ... > >>