Daily Updates

2508* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం! స్వాతంత్ర్య దినోత్సవ సార్థక శ్రమదానం - 2508*           ఈ సోమవారం (15.8.22) వేకువ కూడ 27 మంది కార్యకర్తల శ్రమానందం బెజవాడ దారిలోనే! స్వేచ్ఛా – స్వాతంత్ర్యాలకు, స్వచ్ఛ – శుభ్రతలకూ నిర్వచనం చెప్పిన ఒక మౌన ముని సాక్షిగానే! గతంలో పలుమార్లు శుభ్ర – సుందరీకరించినా - ఎడా...

Read More

2507* వ రోజు....

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే అనివార్యంగా మానేద్దాం! 41 మంది శ్రమతో మరింత మెరుగైన హిందూ రుద్రభూమి - @2507* వీరిలో డజను మందైతే 4.19 కే శ్మశానం లో హాజరు! ఆదివారం ఆట విడుపెవరికి? బట్ట నలగకుండా ఐదారు రోజులు ఉద్యోగం చేసే వాళ్లకి! చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలకైతే అది - గంటన్నరకు పైగా ఆత్మసంతృప్తి దాయక శ్రమదాన సందడ...

Read More

2506* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే అనివార్యంగా మానేద్దాం! విసుగు చెందని విక్రమార్కం - చల్లపల్లి సుందరోద్యమం - @2506*           ఇది ఆగస్టు మాసంలో 13 వ రోజే! అది బెజవాడ మార్గంలో కాటా – చిల్లలవాగు నడిమి భాగమే! శనివారం వేకువ 4.23 నుండి 6.10 దాక సామాజిక శ్రమానంద భరితులు – విసుగు చెందని విక్రమార్కులు 28 మందే! శుభ్ర – సుందరీకృత రహద...

Read More

2505* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! 2505* వ పారిశుద్ధ్య పని దినంలో - శ్రమదాన విశేషాలు.           ఈ శ్రావణ శుక్రవారం శుభోదయానికి ముందే విజయవాడ రహదారికి చెందిన అన్ని రకాల పరిశుభ్ర – సౌందర్యాలను తీర్చిదిద్ద ప్రయత్నించిన గ్రామ పారిశుద్ధ్య పూజారులు (27+3) ముప్పై మంది! చివరి ముగ్గురు వామపక్ష ఆలోచనాపరులు - వీరు కేవలం తాము 14 వ తేదీ సాయంత్రం 75...

Read More

2504* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! రహదారి పరిశుభ్రతల శ్రమలో 2504* వ నాడు.             గురువారం చీకటి వేళ – ఆటోనగర్ సమీసాన - బెజవాడ బాటలోనే స్వచ్చ – సుందరీకరణ జరిగింది. జరిపిన వారు 24 మంది! ఎవరెవరు విరజిమ్మిన కశ్మలాలు గానీ, ఏరిన – ఊడ్చినంత మేర దొరికిన రకరకాల చెత్త బండెడు! గంటన్నర...

Read More

2503* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! స్వచ్ఛ - సుందర చల్లపల్లి రూపకల్పనలో 2503* వ నాడు.           10.8.22 వ నాడు విజయవాడ బాటలో కాటాల సమీపంలో తమ ఊరి మెరుగుదల ప్రయత్నంలో కనిపించింది 28 మంది! అందులో కాలుష్యం మీద పోరాట యోధులు 20 మంది! మిగిలిన వారు లంకపల్లి నుండి వచ్చి చల్లపల్లి శుభ్ర - సుందరీకరణను పరిశీలించి, తమ గ్రామంలో ప్రయోగించా...

Read More

2502* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! 2502* వ నాటి శ్రమదానం రెస్క్యూ దళానిది!             ఈ మంగళవారం (9.08.2022) నాటి  వేకువ మరో మారు 4.30 కు రెస్క్యూ వాలంటీర్ల చతుష్టయం విజయవాడ రహదారిలోని శివాలయం దగ్గర ప్రత్యక్షమయింది! శివభక్తితో కాదు – గ్రామ భక్తితో! తమ సామాజిక కర్తవ్యం పట్ల అనురక్తితో!...

Read More

2501* వ రోజు...

 ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! చల్లపల్లి స్వచ్చ వ్యసన పరుల (ఎందుకోగాని)2501* వ రోజు           కావడానికి ఇది శనివారమే  - స్వచ్చ కార్యకర్తల దృష్టిలో ఇదొక ఉత్సుకతను కల్గించే 2500* రోజుల మాంత్రిక సంఖ్యే- ఐనా, నా అంచనాలకు భిన్నంగా నేటి కర్మ వీరుల సంఖ్య నిన్నటి లాగే 22 మాత్రమే! లారీ కాటాల  దగ్గరే! పని చేసింది తడి- పొడీ  బురద నేలల్లోనే ! ...

Read More
<< < ... 66 67 68 69 [70] 71 72 73 74 ... > >>