Daily Updates

2457* వ రోజు....

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! 7-6-22 - మంగళవారం నాటి గ్రామహిత చర్యలు కూడ రెస్క్యూ టీం వాళ్ళవే – 2457*           యధాపూర్వంగానే గ్రామ రక్షకదళం నేటి వేకువ కూడ గంగులవారిపాలెం ‘వీధి గస్తీ గది’ దగ్గర ప్రత్యక్షం - తమ సరంజామాతో సహా! నిన్నటి తమ అసంపూర్ణ లక్ష్యం - ఈ వీధి చివర...

Read More

2456* వ రోజు...

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! గ్రామ భద్రతా చర్యల్లో రెస్క్యూ టీం నిమగ్నత! @2456*             సోమవారం (6.6.22) వేకువ ఈ కార్యకర్తలు చేసింది - రెండు పంచాయతీల్లోని రెండు ఊళ్లలోని ప్రజోపయోగ కార్యాలు! గంగులవారి పాలెం వీధిలోని తుది నివాస గృహాల దగ్గర త్వరలో దెబ్బతినబోతున్న రోడ్డు పడమర భాగమొకటీ, రామ...

Read More

2455* వ రోజు.........

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!   ఆదివారం (05.06.2022) నాటి అధిక సంఖ్యాకుల ఊరి బాధ్యతలు- @ 2455*!               స్థలం ఊళ్లో కెల్లా పొడవైన – విశాలమైన బందరు రహదారి లో పెట్రోలు బంకు దగ్గరి – నిర్మాణం లో ఉన్న సచివాలయం; సమయం 4.20 – 6.10 నడుమ; కర్తవ్య పరాయణులు 38 మంది- చిన్న కార్ల ...

Read More

2454* వ రోజు.........

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! సొంత ఊరి వాళ్ల సౌకర్యం కోసం 2454* వ నాటి శ్రమదానం!           ఈ స్థిర వారపు బ్రహ్మముహుర్తపు బాధ్యతలు కూడ కోమలానగర్ లో ఆకుల దుర్గా ప్రసాదుని అంగడి వద్దే మొదలయింది. రెండు వారాలుగా పాతిక ముప్పై మంది చొప్పున స్వచ్ఛ కార్యకర్తల ప్రణాళిక, దీక్ష ఫలించి, కోమలానగర్ లోని చిన్న - పెద్...

Read More

2453* వ రోజు......

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! గ్రామ శుభ్ర – స్వచ్ఛ – సౌందర్య – సంకల్ప దీక్షలో 2453* వ రోజు             శుక్రవారం (3.6.22) నాటిది 30 మంది బాధ్యతా పరుల ప్రజాప్రయోజక కృషి! అది జరిగింది కోమలా నగర్ లో! కోడూరు వేంకటేశ్వరుని వీధిలో! సమయం వేకువ 4.17 – 6.06 నడుమ! మెరుగులు దిద్దుకొని...

Read More

వీధి గస్తీ గది – మజ్జిగ పంపిణీ కథ!...

 వీధి గస్తీ గది – మజ్జిగ పంపిణీ కథ!           ఈ ఊళ్ళో కాక, ఇంకెక్కడైనా “వీధి గస్తీ గది” అనేది ఉంటుందా? చల్లపల్లిలో మాత్రం గంగులవారి పాలెం వీధి, దానికొక సర్వాంగ సుందరమైన “గస్తీ గది” ఉండడమే గాదు – దానికి భూత – వర్త మాన – భవిష్యత్కాలాలలో ఒక మంచి చరిత్ర కూడ ఉంది!             ఆ వీథి గత మొక అవాంఛనీయం – పూతి గంధహేయం - పగవాళ్లక...

Read More

2452* వ రోజు...

   ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! ఇది స్వచ్ఛ కార్యకర్తల 2452*వ నాటి గ్రామ బాధ్యత             గురువారం – 2.6.22 వ నాటి వేకువ సైతం 4.20 కే వారి కర్తవ్య నిర్వహణ కోమలా నగర్ చివరి వీధిలోనే! 6.10 దాక - అంటే 110 నిముషాల పాటు అక్కడొక క్రొత్తరకం సందడి! మైకు నుండి వినబడే పాటలొక ప్రక్క, కార్యకర్తల పనిలో వాడే పార – ...

Read More

2451* వ రోజు......

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! బుధవారం (01.06.202) నాటి స్వచ్చోద్యమ యధేచ్చా విహారం @2451*         యధాపూర్వంగానే - వేకువ 4.18 కే - ముందే నిర్ణయించుకొన్న కోమలానగర్ చివరి వీధి కశ్మలాల మీద పాతిక మంది ఊరి స్వచ్చ - శుభ్ర - సౌందర్య విధాతలు సాగించిన యుద్ధం! ఈ క్రొత్త తరహా సమరంలో క్షతగాత్రులెవరూ లేరు గాని, ఒకే ఒక మృతవీర...

Read More

2450* వ రోజు...

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! ఒక ప్రత్యేక సంఖ్యగా చెప్పుకోదగిన 2450* వ రోజున రెస్క్యూ టీం ప్రత్యేక కృషి!             ఈ మంగళవారం (31.05.2022) వేకువ 4.30 నుండి చల్లపల్లిలోని గ్రామ రక్షక దళ సభ్యులది కూడా ఒక వింతైన కొత్తరకం వీధి బాధ్యతే! ...

Read More
<< < ... 70 71 72 73 [74] 75 76 77 78 ... > >>