Daily Updates

2432* వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం! 2432*వ నాటి స్వచ్చ సుందరోద్యమ చల్లపల్లి!               చిన్నా-పెద్దా, ఆడా-మగా, పండిత-పామర స్వచ్చంద స్వగ్రామ సేవకులు 38 మంది వేకువ 4.19-6.15 నడిమి కాలం! బెజవాడ-బందరు, అవనిగడ్డ రోడ్ల కూడలి నుండి RTC బ...

Read More

2431* వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎప్పటికీ వాడవద్దని ప్రతినబూనుదాం! శనివారం (07.05.2022) 2431*వ నాటి శ్రమదాన వేడుక!             వేకువజాము 4.15 ని.లకు మొదలై మొత్తం 27 మందితో జరిగిన స్వచ్చ సేవలు దగ్గరగా గమనించిన వారికీ చాలా ఆసక్తికరంగాను, ఆశ్చర్యంగాను ఉంటాయి. 4 రోజుల క్రితం మనం చూస...

Read More

2430* వ రోజు...

 ఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు.   శుక్రవారం(06.05.2022) 2430* వ రోజు నాటి శ్రమదాన వేడుక!    వేకువ 4.14 కే 12 మందికి తోడుగా 16 మంది కార్యకర్తలు మొత్తం 28 మంది తమ కర్తవ్య దీక్షను క్రితం రోజు పని ముగించిన చోట మొదలు పెట...

Read More

2429* వ రోజు...

 ఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు.   గురువారం(05.05.2022) వేకువ – మరీ 4.14 కే –  14 మందీ, మొత్తం ముప్పదిన్నొక్క మందీ గురి పెట్టింది సంతలో తూర్పు వైపున్న ఎగుడు దిగుడు చిట్టడవి అస్తవ్యస్తాల మీదే! అక్కణ్ణుండి 112 నిముషాల పాటు- అందరి నేటి శ్రమ సమయం సుమారు 58 పని గంటలు! వాళ్లు పడిన ప్రయాసనూ, క్రక్కిన చెమటనూ, అందుకో...

Read More

2428* వ రోజు....

 ఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు.   2428* (బుధవారం) వ నాటి సంత వంతు 22 మందిది!   అందులో తొమ్మిది మందైతే మరీ 4.18 కే వార సంత బాగు చేసేందుకు ఉద్యుక్తులై పోయారు. మరో 13 మంది నిముష క్రమాన చేతులు కలిపారు. ఇక అది మొదలు 100 నిముషాలు వాళ్లు రకరకాల కాలుష్యాల మీద చేసిన తిరుగుబాటుకు నాతో బాటు స్తంభించిన వాయు దేవుడు...

Read More

2427* వ రోజు....

 ఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు. గ్రామ సుందర - స్వచ్చోద్యమంలో ఇది 2427* వ కెరటం           ది. 03.05.2022 (మంగళవారం) నాటి శ్రమ కోసం ఉషోదయన ఊరి చివర ఉన్న తరిగోపుల ప్రాంగణం వద్ద కలుసుకుని డంపింగ్ కేంద్రంలో నిన్నటి వలెనే 4.27 కు రెస్క్యూ దళ వీరులు మ...

Read More

2426* వ రోజు......

 ఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు. 2426* (సోమవారం) నాటి గ్రామ భద్రతా వీరుల కృషి.             వెనకటికొక ముఖ్యమంత్రి సోమవారాన్ని ‘పోల’ వారంగా మార్చుకొని, ప్రాధమ్య మిచ్చుకొని, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తపనపడే వారట! చల్లపల్లి రెస్క్యూటీమ్ కూడ అంతే - సోమవారం నాటి తమ పని బరు...

Read More

2425* వ రోజు...

 ఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు. 36 మందితో – ముఖ్య వీధి కాలుష్యాల తొలగింపు - @2425*             ఆదివారం (1.5.22) నాటి వేకువ - సమయం (4.19 నుండి) 100 నిముషాలు – నికర పని గంటలు 55 - గ్రామ ప్రముఖ బందరు మార్గంలో - 150 గజాల రద్దీ ప్రాంతం. అందులోనే 60 - 70 చిన్నా పెద్దా దుకాణ...

Read More

2423* వ రోజు, 2424* వ రోజు...

ఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు. 46 గురు, 26 గురు కార్యకర్తల రెండునాళ్ళ కృషి – @2423*, @2424* వ రోజులు! శుక్ర, శనివారాల (29, 30 తేదీలు) లోనిది పై సంఖ్య – 1. ఈద్గా ఆవరణలో...

Read More
<< < ... 73 74 75 76 [77] 78 79 80 81 ... > >>