Daily Updates

2466* వ రోజు......

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! స్వచ్చ సుందర ఉద్యమంలో 2466*వ నాటి ప్రయత్నం!           ఈ శుక్రవారం (17.06.2022) వేకువ సమయంలో 31 మంది కార్యశూరుల రంగస్థలం బందరు మార్గంలోని 6 వ నెంబరు పంట కాలువ మొదలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దాక. చీపుళ్లతో, గొర్రులతో శ్రావ్య ఆసుపత్రి, రాజకోశాగారం SBI, చల్లపల్లి రాజు గారి కళాశాల వగై...

Read More

2465* వ రోజు...

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! 2465*వ పనిదినాన స్వచ్చోద్యమ విశేషాలు!           విశేషాల్లో మొదటి సాధారణ రకం ఏమంటే - ఎప్పటిలాగే - నిన్నటి వలెనే – నిన్నటి చోటనే పాతికమంది స్వచ్చంద శ్రమదాతలు వేకువ సమయంలో – 1) విజయా కాన్వెంటు దక్షిణపు రోడ్డును సంస్కరించడమూ, ...

Read More

2464* వ రోజు......

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! స్వచ్చోద్యమ సంతృప్తి పరంగా ఇది 2464* వ నాడు             బుధవారం వేకువ 4.20 కే(15.06.2022) బెజవాడ రోడ్డు – విజయా కాన్వెంటు ప్రధాన ద్వారం దగ్గర స్వచ్చ కార్యకర్తల సంసిద్ధత! తదాదిగా గంటా 40 నిముషాలు- 25 మంది స్వయం ప్రేరణతో నిర్వహించిన వీధి శౌచం! అద్దాని వల్ల శుభ్ర- శోభితమైన ప్రభుత్వాసుపత్రి / నారాయణ రా...

Read More

2463* వ రోజు......

ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! మంగళవారం నాటి రెస్క్యూ టీం సన్మానీయ కృషి – 2463*           సోమ - మంగళవారాలనగా చల్లపల్లి గ్రామ స్వచ్చ - రక్షణ - సుందరీకరణపరంగా స్వచ్ఛ కార్యకర్తల్లోనే కొందరి ప్రత్యేక వారాలు! మిగిలిన వాళ్లతో కలిసి, ఇతర పనులు చేపడుతూనే - 5-6-7-8 మంది ఆ రెండు రోజుల తమ ప్రణాళికను అమలు చేస్...

Read More

2462* వ రోజు......

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! ఆదివారం నాటి గ్రామ వీధుల స్వచ్ఛ - సుందరీకరణ - @ 2462*           12.6.2022 వ నాడు కూడ మళ్ళీ కోమలా నగర్ దగ్గరి విజయవాడ రహదారే- ముప్పై ముగ్గురి శ్రమ త్యాగంతో- ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లే రోడ్డు కూడ కొంత బాగయి పోయింది! ఐతే – ఇవాళటి 2 గంటల వీధి పారిశుద్ధ్య కృషిలో కొట్టొచ్చినట్లు కనిపించేది మాత్రం చం...

Read More

2461* వ రోజు...

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! 30 మంది x 110 నిముషాల శ్రమ = 200 గజాల రహదారి పారిశుద్ధ్యం - @2461*             స్వచ్చ - సుందర చల్లపల్లి నివాసులకూ, సుదీర్ఘ సమయ శ్రమదాతలకూ పై ఈక్వేషన్లు చప్పున అర్థమౌతాయి గాని, క్రొత్త వాళ్లకు కాస్త వివరణ అవసరమే! ఈ శనివారం వేకువ గంటా ఏభై నిముషాలు ...

Read More

2460* వ రోజు...

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! ఇరువదిన్నొక్క మంది శ్రమతో కోమలానగర్ వీధి శుభ్రతా పరిపూర్తి - @2460*             ఔను! వాళ్ళు అది సాధించి చూపారు! ఈ శుక్రవారం (10.06.2022) వేకువ 4.18 - 6.06 నడుమ – గత మూడు వారాలుగా - అప్పుడప్పుడు ఒకోరోజు విరామమో - మరో చోటికి శ్రమదానం తరలింపో జరిగినా - మిగిలిన రోజుల్...

Read More

2459* వ రోజు..........

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! సహనశీలమైన చల్లపల్లి స్వచ్చోద్యమం వయస్సు 2459* నాళ్లు!             9-6-22 - గురువారం వేకువ సమయపు శ్రమదానం వయస్సైతే 110 నిముషాలు. సదరు ఆయుర్దాతలేమో 21 మంది. ముగ్గురు - నలుగురు బందరు రోడ్డెక్కి చీపుళ్ల ప్రయోగం చేసినా, ఎక్కువ మంది కష్టించింది మాత్రం సచివాలయ అసంపూర్ణ కట్టడం దగ్గరే! రెండు - మూడు ...

Read More

2458* వ రోజు.......

ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! ఊరి కాలుష్యం మీద ఎడతెగని పోరులో - 2458* వ నాడు.             బుధవారం (8-6-22) వేకువ 4.16 సమయంలోని సదరు యుద్ధంలో విజృంభించిన వాళ్లు 2 డజన్ల మంది; రణ క్షేత్రం మాత్రం ప్రాతదే! బందరు జాతీయ రహదారిలోని పెట్రోలు బంకు - నిర్మాణం స...

Read More
<< < ... 69 70 71 72 [73] 74 75 76 77 ... > >>