రామారావు మాష్టారి పద్యాలు

14.02.2021...

             అట్టివారికి ధన్యవాదం.  తమ సహోదర పౌరసేవకు ధన్యమైన ఉదాత్తయత్నం కనిని – వినని వినూత్న విస్తృత గ్రామ స్వస్తత మహోద్యమం ఎవరు పూనిరొ పూర్తి చేసిరొ స్వచ్ఛ సుందర గ్రామయజ్ఞం ఆ విశాల మనస్కులందరి కందజేసెద ధన్యవాదం! ...

Read More

12.02.2021...

       రంకెలేయు కాలుష్యంరాకాసిని... స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బెట్టిదనగ - సామాజిక ఋణ విముక్తితత్వం ఒక పునాదిగా విచ్చలవిడిగా పెరిగుచు – విర్రవీగు – రంకెలేయు ...

Read More

11.02.2021...

          ధర్మవీరుల ఘర్మ జలములు. ఎంత సునిశిత మహాయత్నం! ఇంత సుందర స్వచ్ఛ గ్రామం ఒక సమున్నత లక్ష్యసాధన కుద్యమించిన స్వచ్ఛ సైన్యం ఎన్ని వేల దినాల పొడవున ఈ నిరంతర స్వచ్ఛ యజ్ఞం! కర్మ వీరుల ఘర్మ జలములు గ్రామ స్వస్తత కాలవాలం!...

Read More

10.02.2021...

      ‘స్వచ్చోద్యమ పరిపూర్ణత   అందరికీ వర్తిస్తే స్వచ్ఛ సంస్కృతీ నియమం అందరు భావిస్తుంటే ఇరుగు పొరుగు సంక్షేమం ప్రతి యొక్కరి స్వస్తత తమ బాధ్యతగా గుర్తిస్తే స్వచ...

Read More

07.02.2021...

          ‘స్వచ్చ సైనికుడు’ అంటే- ఆత్మ తృప్తి- మనో దీప్తి- అవే అతని బ్రతుకు లీల అభిస్తుతుల- భుజ కీర్తుల- అడవి గోల అతనికేల? స్వచ్చోద్యమ వీరులతో సహ ప్రయాణ మంటేనే ...

Read More

06.02.2021...

        ఈ స్వచ్చోద్యమకారులు హక్కుకన్న తొలుత గ్రామ బాధ్యతలనె గుర్తించిరి “నేను – నాది” కాదనుకొని “మనం – మనది” అనితలచిరి సమిష్టి శ్రేయమునందే వైయక్తిక సుఖమంటిరి ...

Read More

05.02.2021...

          అఖిల ప్రపంచానికి ఒక సంయమనము, సాహసమూ, స్వచ్చంద శ్రమదానము, ప్రాప్తజ్ఞత, పరేంగిత ప్రజ్ఞ లెన్నొ ఇచ్చటే! అందుకే సుదీర్ఘ సమయ స్వచ్చోద్యమ చల్లపల్లి ఆదర్శంగా నిలిచిన దఖిల ప్రపంచానికే! ...

Read More

04.02.2021...

     ఎంతెంతో సులభసూత్రము. స్వచ్ఛత లోపిస్తేనే సర్వరోగముల కూడిక శుభ్రత పాటిస్తేనే సుఖశాంతులు, సుస్వస్తత అది సామాజిక భద్రత – అదెగద నీ – నా బాధ్యత! ఇది ఎంతో సులభ సూత్ర మిదె మన భవితకు భద్రత!   ...

Read More

03.02.2021...

            ఊరి నిండుగ చిద్విలాసం.  ఏళ్ల తరబడి – రెండు లక్షల గంటలుగ ఒక స్వచ్ఛ స్వప్నం ఎందుకింతటి మహోత్సాహం – ఎలా ఇందరి బృహత్ యత్నం? విశాల బహుజన హితం కోరుచు స్వచ్ఛ సైన్యపు నిత్య సమరం! గెలుపుతో చైతన్య ఝరితో గ్రామ మంతట చిద్విలాసం! ...

Read More
<< < ... 102 103 104 105 [106] 107 108 109 110 ... > >>