రామారావు మాష్టారి పద్యాలు

27.02.2021...

 (గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 5   ఇంతలోనె ఎంత మార్పు! అశుద్ధాల – అభద్రతల స్ధానంలో పూదోటలు! హరిత వర్ణ రంజితాలు! ...

Read More

26.02.2021...

 (గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 4   (గ్రామ) కల్మషాల మాడు మీద కార్యకర్త మొదటి దెబ్బ స్వచ్ఛ – ధన్య చల్లపల్లి సాధనలో తొలి అడుగది! ఒక విశాల గ్రామోన్నతి ధైర్యానికి దిక్సూచది! గంగులపాలెం దారికి కలదింతటి ఘన చరిత్ర!     ...

Read More

25.02.2021...

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 3   గతంలోన ఈ బాటే కడుంగడు అసహ్యకరం మానవ మాత్రులు ముక్కులు మూసుకునే దుర్గంధం కళేబరాల – మాంసఖండ – పూతి గంధహేయం ...

Read More

24.02.2021...

 (గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 2   అసంఖ్యాక పుష్పభరిత అత్యద్భుత ఆరామం చూపు త్రిప్పుకోనీయని సుమ సుందర వైభవం భావుక ఛాయాచిత్ర విభాసిత సుమ ప్రాంగణం ...

Read More

23.02.2021...

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర - 1   శుచీ – శుభ్ర – సౌందర్యం – మా దారిదె అదృష్టం  అట్టడుగున బయలుదేరి అందుకొన్న శిఖరాగ్రం ...

Read More

21.02.2021...

                 ఇది మా నవ సమాజం! వంచనలతొ కపటాలతొ కుంచించుకు పోతున్నది! “నేను-నాకు-నాది” తప్ప “మన” మన్నదె అనకున్నది! ‘సమష్టి’ దృక్పథాన్ని వదలి ‘ వ్యష్టి’ సుఖం కోరుతోంది! స్వచ్చోద్యమ లక్ష్యాలకు సహకరించలేకున్నది!  ...

Read More

20.02.2021...

          స్వచ్చ సైనిక అంతరంగం   నేను సైతం చల్లపల్లి కి చెమట చుక్కలు ధార పోశాను నేను సైతం వీధి వీధిన పారిశుద్ధ్యం నిర్వహించాను నేను సైతం దారి ప్రక్కన మురుగు కాల్వకు నడక నేర్పాను                                      ॥  నేను సైతం చల్లపల్లికి॥ ...

Read More

19.02.2021...

                  వ్యష్టి – సమష్టి   ఎవరు బొత్తిగ కష్టపడనిది? ఈమన సమకాలమందున! అది కేవల స్వార్థానికొ – పరార్థానికో మనసున? సమష్టిలోన వ్యష్టి సుఖం సంలీనం కాకుండిన...

Read More

18.02.2021...

              స్వచ్చోద్యమ మెందుకొరకు?   అసాధ్యమే సుసాధ్యమైన ఆనందాన మునుగుటకో- విస్తుబోయి చూచుటకో -  ప్రశస్తమనుచు మెచ్చుటకో- ...

Read More
<< < ... 101 102 103 104 [105] 106 107 108 109 ... > >>