ప్రాతూరి శాస్త్రి - 05.09.2020....           05-Sep-2020

 నిస్వార్థానికి కూడా లోకం దాసోహం అంటుందని చల్లపల్లి నిరూపించింది. 

1700 వ రోజు సుందర చల్లపల్లి 08.07.2019

ఈరోజు గ్రామ ప్రగతిలో సుందరీకరణ బృందం

1700 రోజు సందర్భంగా కార్యకర్తలు అందరూ పద్మావతి ఆసుపత్రి రోడ్డు ప్రారంభంలో కలుసుకున్నారు. 

యం యల్ ఏ శ్రీ సింహాద్రి రమేష్ గారు 4.40 నకు చేరుకున్నారు

గ్రూప్ ఫోటో దిగినారు.

అనంతరం ఆసుపత్రి వరకు పాదయాత్ర చేసినారు.

Home theater లో సమావేశమైనారు.

4 సంవత్సరాల ఉద్యమ వివరాలు శ్రీరమేష్ గారికి విన్నవించారు.

కార్యకర్తలు గతవైభవాన్ని తలచుకొని మురిసినారు.

శ్రీరమేష్ గారు ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లి తగు చర్యలు తీసికొంటానన్నారు.

- ప్రాతూరి శాస్త్రి

05.09.2020