సమర్పిసున్నాం ప్రణామం – 100
నీతి శతకములు తెలియక – నేటి కరోనా పట్టక
సామాజిక సేవకుల విశాల దృష్టి కనిపించక
గతానుగతికంగా చను గ్రామస్తుల బాగు కొరకు
పదే పదే పాటుబడే బాధ్యులకే ప్రణామములు!