11.01.2026....           11-Jan-2026

 పలుగు పారలుచీపురులతో

మీరు కదలివస్తుంటే

వీధులు ప్రణమిల్లుతాయి!

ఊరు ఉప్పొంగుతుంది!

బహిర్భూములను,

శ్మశానాలనూ

సుందరనందనాలుగా మార్చిన

స్వచ్ఛ సైనికులు మీరు,

చల్లపల్లి రహదారులపై

నిత్య స్వచ్ఛ సంతకాలు మీవి!

- పద్మ వడ్లమూడి11.01.26

 (స్వచ్ఛ చల్లపల్లిని సందర్శించిన మెమరబుల్ టూర్ టీమ్ సభ్యురాలు)