ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! అరుదైన - విలక్షణమైన – సేవాదిన సంఖ్య (2499*) కు చేరువగా స్వచ్చోద్యమం! ఆగష్టు మాసం ప్రత్యేకత దేశ స్వాతంత్రోద్యమమైతే – ఈ నెల 5 వ తేదీ - శుక్రవారం మన ఊరి శ్రమదానం విశిష్టత – ఎనిమిదేళ్ళ – 2499* నాళ్ళ స్వచ్చ కార్యకర...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! ఊరి స్వచ్చ – సుందరోద్యమంలో 2498* వ నాడు. 4.8.22 - గురువారం వేకువ కూడ గ్రామ శ్రమదాతలది - అదే సన్ముహుర్తం - 4.17 నుండి 6.05 దాక! ఈ 22 మందిది ఆ 105 నిముషాలు ఏ రోజైనా అదే సందడి – తమ ఊరి ఉమ్మడి ప్రయోజనార్థం అదే కర్తవ్య దీక్ష! ఏ నాటి కానాడు ముందస్తుగా అదే ప్రణాళి...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! చల్లపల్లి శ్రమదాన పరంపరలో - గమనార్హమైన 2497*వ నాడు! 3.8.22 - మళ్లీ మరొక బుధవారం – వేకువ 4.19 కే 11 మందీ, క్షణక్షణంగా అంతేమందీ - వెరసి 22 మంది నిర్వహించిన వీధి పారిశుద్ధ్య ప్రక్రియ! గంటా 45 నిముషాల పాటు - ఆటోనగర్ దగ్గరి బెజవాడ మార్గంలో తమ గ్రామ సామాజిక కర్తవ్య పరిప...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం! 2496* (అదివారం) నాటి వీధి పారిశుద్ధ్య శ్రమ విశేషాలు! 31-7-22- ఈ జులై మాసాంతపు రోజున కూడ బెజవాడ బాటలోని ఆటోనగర్ అనబడే ప్రాంతాన కూడ వేకువ 4.18 నుండీ మళ్ళీ అవే శ్రమదాన సౌందర్యాలు! ఐతే - 34 మంది కార్యకర్తల కృషితోనూ 40 గజాల కన్న మించని పురోగతి! ఏ వీధి - ఎన్ని గజాలు శుభ్రపడింద...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం! ఊరి ఉమ్మడి శాశ్వత సౌకర్యార్థం మరొక మంచి ప్రయత్నం! అది పద్మావతి ఆస్పత్రి ప్రాంగణంలోని ‘ముచ్చట్ల కొలువు’లో నిన్న - 30.7.22 సాయంత్రం 4.30 - 6.00 నడుమ వచ్చిన ఒక శుభ సంకల్పం! ఎప్పటికప్పుడు తమ ఊరి మెరుగుదల కోసం సాధ్యమైనంత చేయూతకు సంసిద్ధంగా ఉండే వితరణశీలురూ, ...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం! నేటికి శ్రమదాన పని దినాల సంఖ్య అక్షరాలా-@2495* శనివారం (30.07.2022) వేకువ కూడ 23 మంది స్వచ్చ కార్యకర్తల – మొత్తం 35 పని గంటల రహదారి పారిశుద్ధ్య – సుందరీకరణం ఆహ్లాదకరంగా సాగిపోయింది. బాలాజీ భవన విభాగం దగ్గర ఆగి కలుసుకొన్న కార్యకర్తలు కొందరు ½ ...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం 2494*(శుక్రవారం) నాటి ప్రయత్నం కూడ విజయవాడ మార్గంలోనే! 29.07.2022 వ వ...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వద్దు? చల్లపల్లి స్వచ్ఛ – సుందరీకరణ ప్రక్రియ- @ 2493* ఈ గురువారం (28.07.2022) వేకువ 4.17 కే డజను మందీ, కొద్ది వ్యవధిలో 9మందీ - వెరసి ఇరువదిన్నొక్కరు శ్రమ దాతల పూనికతో బాగైనది 60 - 70 గజాల మేర బెజవాడ రహదారి- క్రొత్త అపార్ట్ మెంట్లు ...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? ఇది 2492* నాటి శ్రమదాన గాధ! బుధవారం వేకువ గ్రామ సామాజిక బాధ్యులు ఎన్ని గంటలకు మేల్కొని, ఎప్పుడు బెజవాడ దారి చేరుకొన్నారో గాని, 4.17 కే చిన్న కార్ల షెడ్డు దగ్గర వాళ్ళ ఉనికి తెలుస్తున్నది. తదాదిగా 22 మంది 100 నిముషాలకు పైగా సమయాన్నీ, శ్రమనూ తమ ఊరి...
Read More