పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడడానికి సిగ్గు పడదాం! బుధవారం(16-9-26) వేకువ సపర్యలు కూడ బందరు వీధికే!@3957* సపర్యలు 24+1 (ఈ +1 మనిషి ట్రస్టు ఉద్యోగి- చివరికి వచ్చాడు) = 25 మందివి; ఆసపర్యలు డజను మంది 4:22 కే ప్రారంభించారు; 6:00 కు ముగించవలసి ఉండగా ఒకానొక ముదురు (=సీనియర్) కార్యకర్త-లక్ష్మణుడు గట్టిగ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడడానికి సిగ్గు పడదాం! ఆలస్యంగా వెలువడిన తొలి బృందం ఛాయాచిత్రం - 3956* “ఆ కార్యశూరుల ఫొటో ఎక్కడ – అలస్యమెందుకు” – వంటి వివరాలలోకి వెళదాం రండి! సమయం - మంగళవారం (15.9.26) వేకువ 4.20 కి బదులు 4:25 కు స్థలం భగత్ సింగు గారి డెంటల...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడడానికి సిగ్గు పడదాం! పండగలకు ముఖద్వారం లాంటి గణచతుర్థి నాడు కూడ! - @3955* అనగా సోమవారం (14.9.26) సైతం వేకువ 4.20 కే పొలోమని16 మంది స్వచ్ఛ వీరమ్మలూ + వీరయ్యలూ - అందులో వెంకటాపురం పాఠశాలకు చెందిన ఇద్దరు ఛాత్రులతో సహా - (గుర్తుంచుకోండి – చిమ్మ చీకటిలో 4 కిలోమీటర్లు ప్రయాణించి మరీ) బందరు మార్గంలోని మునసబు వీధి వద్ద కత్త...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! వేకువ భారీ వర్షంలో సైతం 40 మందా ? @3954* ఎంత ఆదివార (13.9.26) మైతే మాత్రం గాలి వానను తలపించే- రోడ్లను జలమయం కావించే భారీ వర్షం అలా వెలసిందో లేదో- పని చేయవలసిన స్థలమంతా బురద – నీళ్లతో అననుకూలంగా ఉన్నా సరే - ఇందరు స్త్రీ-పురుష- వృద్ధ కార్య కర్తలు బందరు వీధి లోని మునసబు వీధి వద్దకు 4.19 నుం...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 3953* కు చేరిన శ్రమదానం! (శనివారః, శ్రావణమాసః) వారం, వర్జ్యం, ముహుర్తము వంటివి కాక – తమ ఊరి స్వచ్ఛ - శుభ్ర - ఆరోగ్యములే పట్టించుకోనే 43 మంది త్యాగధనుల వీధి పారిశుద్ధ్య ప్రయత్నమే 12-9-26 వ నాటి స్వచ్ఛ - సుందరోద్యమ కథ! &...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 4000* - 48 రోజుల దిశగా చల్లపల్లి శ్రమ సంచలనం! ఆ 4000 రోజుల దగ్గర సదరు గ్రామ శ్రమదానం అగుతుందని కాదు, ఈ స్వచ్ఛ కర్మవీరులు అలసి, ఆగిపోతారనీ కాదు! అది కేవలం గ్రామస్తులకు లెక్కకోసమే! స్వచ్ఛ కార్యకర్తలు గనుక ప్రత...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! మరొకమారు బందరు రహదారి పైనే పారిశుద్ధ్య ప్రయత్నం- @3951* ఈ గురువారం (10.09.2026) వేకువ 4.21 కే రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద కాలుష్యంపై పోరుకు సై అన్నవారు 11 మంది. క్రమంగా వారితో చేతులు కలిపిన వారు ఇంకొక 21 మంది. కాలుష్యంపై ఈ యుద్ధంలో ఈ సైనికులునిరాయుధులు కారు - కొందరు కత్తులూ, ఐదారుగురు చీపుళ్లు ఇంకొందరి చేతిలో డిప్పలు కనిపిస్తున్నాయి. 6:02 వరకు జరిగిన ఈ యుద్ధం మునసబు వీధి దాకా వెళుతుందనకున్నాను కానీ ఇద్దరు విలన్లు అ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! బుధవారం (9-9-26) శ్రమదానానిది మరొక ల్యాండ్ మార్క్ - @3950* ఆ మైలురాయి చేరుకొన్న నేటి 36 మంది స్వచ్ఛ కర్మవీరులకు అభినందన మందార మాలలు! వేకువ 4.20 కు కాక 4.10 కు పని స్థలానికి హజరవడమూ, 6.00 దాటాక కూడా కొసరి కొసరి వీధి పారిశుద్ధ్యాన్ని కొనసాగించడమూ (అసలు పని వేళ 4:30-6...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 3949* వ శ్రమదానం - (మంగళవారం – 8.9.26) శ్రమ స్థలం గంగులవారిపాలెం బాట నుండి కొంచెం ప్రక్కకు జరిగి, బందరు రోడ్డులోని 6 వ నంబరు కాలువ వంతెన నుండి మొదలయింది. ఉత్తరంగా గత కాలపు వడ్లమర వైపూ, పడమరగా శ్రీమంతుల కళాశాల దాకా, ...
Read More