23.02.2026....           23-Feb-2026

         ప్రస్తుతించకుండగలన?

 “పాతిక వేల జనాలకు పట్టని పని మాకెందుకు?

పంచాయతిప్రభుత్వాల బాధ్యతలవి మనకెందుకు?...”

అని తలవక ప్రతి వీధిని సుందరముగ మార్చుచున్న

పెన్షనర్లు-వృద్ధులనూ ప్రస్తుతించకుండగలన ?