Daily Updates

3940* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 3940* వ - అదివారం నాటి (30-08-26) శ్రమ సమాచారం!                సదరు శ్రమ కూడ అదే బెజవాడ బాటలో – ఆ NTR పార్కు వద్దనే జరిగెను. ఈ పూటకూడ చిట్టచివరిలో వచ్చిన తోట నాగేశ్వరునితో మొత్తం 50 మంది కార్యకర్తలయ్యిరి! పని వేళ 4:21- 6:04 AM.                6:15 నుండి10 నిముషాలకు పైగా – దివంగత నందమూరి (NTR) ...

Read More

3939* వ రోజు...

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 39 39* అనే పని రోజు సంఖ్య శనివారం (29-8-26) నాటిది!                చివరి సాముహిక ఛాయ చిత్రంలో కనిపించే 53 మందిలో 43 మంది రెగ్యులర్ కార్యకర్తలు, పార్కు నడక తాత్కాలిక కార్యకర్తలు 10 మందన్న మాట!                శ్రమ కార్య రంగం బెజవాడ రోడ్డు లోని NTR పార్కే! సమయాలు : మొదటి ఫొటో 20మంది ది ...

Read More

3938* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! శుక్రవారం (28-08-26) నాటి పని దినం సంఖ్య 3938*              ఇక - వేకువ పని సమయపు కొలత చెప్పేదేముంది - అది ఎప్పుడైనా - 95% వరకు స్టాండర్డ్ గా - 4.20-6.05 గానే ఉంటుంది!             పనులు మాత్రం అవి జరిగే వీధినీ - రహదారినీ బట్టి మార...

Read More

3937* వ రోజు...

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 3937* వ విడత శ్రమ సందడి – (గురువారం – 27.08.2026)                అది గూడా గంగులవారిపాలెం రోడ్డులోని భవఘ్నినగరులోనే పాక్షికంగా వానలో తడుస్తూనే! శ్రమకారులు 25 కు మించలేదు. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి పిలవడం భావ్యం కాదనుకొని కార్యకర్తలు ఎవరినైనా పిల...

Read More

3936* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 3936* వ సామూహిక శ్రమ సమర్పణం!                ఇది శనివారమూ కాదు, ఆదివారమూ కాదు, శ్రమదానోద్యమంలో ఏదైనా ప్రత్యేక పండగ రోజూ కాదు - స్థానిక గంగులవారిపాలెం వీధిలోని భవఘ్ని నగర - శాయినగరుల నుండి అదనంగా వీధి కోసం శ్రమించాలని బహుశా - ...

Read More

3935* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! శ్రావణ మంగళవారపు (25.08.2026) శ్రామికులు 30 మంది - @3935* అసలీ కార్యకర్తలెలాంటి వాళ్లంటే - 1. రోజు ప్రొద్దున్నే ఊరిలో ఏదో ఒక వీధిని శుభ్రపరచనిదే, డ్రైన్ పని తీరును మెరుగు పరచనిదిచే, తామే నాటి, సాకిన చెట్లను ప్రేమగా పరా...

Read More

నిన్నటి వర్షంలో స్వచ్ఛ సేవా సంగతులు......

 నిన్నటి వర్షంలో స్వచ్ఛ సేవా సంగతులు...                ఉదయం 3 గంటలకు పెద్దగా వర్షం మొదలైంది. రైతులకు ఈ వర్షం ఎంతో ఉపయోగపడుతుందని సంతోషం వేసింది. అయితే 4:30 నుండీ ప్రతిరోజూ చేసే మన స్వచ్ఛ కార్యక్రమం చేయడం సాధ్యం కాకపోవచ్చేమో అనే దిగులూ వచ్చింది. కానీ 4 గంటలకు వర్షం ఆగిపోయింది. ఎప్పటిలాగే 4:20 కి మొదటి ఫొటో తీసుకుని స్వచ్ఛ సేవను మొదలుపెట్టాము.                కాస్సేపట్లో మళ్ళీ చిన్నగా వర్షం మొదలయి...

Read More

3934* వ రోజు.........

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! సోమవారం (24-8-26) శ్రమదాన సమాచారం - @3934*                ఈ రోజు కూడ చక్కటి వర్షమే గాని - అది 4:00AM కు ముందుగానే! - పని సమయంలో మాత్రం చినుకులు పడుతునే ఉన్నా రకరకాల గంగులవారిపాలెం వీధి పనులకు అభ్యంతరకరంగా కాదు. రోడ్డంతా తడిగా - అక్కడక్కడా మడుగుగా, బాట ప్రక...

Read More

3933* వ రోజు.........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 3933* వ శ్రమదాన రీతులు (23-8-26)                ఈ 23-8-26 (ఆదివారం) శ్రమదానం 30+ ముగ్గురిది;  గంగులవారిపాలెం వీధి మలుపు వద్దనే జరిగినది; చాల వరకు వర్షంలోనే తడుస్తూ – ఆనందిస్తూ చేసిన గ్రామ సామాజిక సేవలు.                “వర...

Read More
<< < 1 2 [3] 4 5 6 7 ... > >>