పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? 3760* వ (సోమవారం-2.3.26) శ్రమదానం గురించి చెప్పాలంటే.. 1) అది నిన్నటి నిర్ణయానుసారం 3 వ విడత కూడ మళ్లీ గంగులవారిపాలెం మార్గంలోనే జరిగింది; 2) శని-ఆదివారాల ఉధృతి తగ్గి, సోమవారమైనందున ముప...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? ఈ 3759* వ నాటిశ్రమదానం స్వచ్ఛపథం! శుభప్రదం! ఆదివారం (1.3.26) కావడం కారణమేమో - ఈ వేకువ సమయాన కూడ 4.18 కే 19 మంది, షెడ్యూల్డ్ కాలానికి అటూ ఇటూగా మరొక 36 గురూ - వెరసి 55 మందితో గంగులవారి పాలెం బాటలోని పద్మాభిరామం మొదలు- కొలిమి మేస్త్రిగారి పాల ఉత్పత్తి కేంద్రం దాక సందడే సందడి! సంద...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? గంగులవారిపాలెం వీధికి చేరిన శ్రమదాన రథం!- @3758* అసలీ గ్రామ బాధ్యతా రథయాత్ర 20-12-2013 న కదిలిందే అప్పటి ఈ అసభ్యకరమైన వీధి నుండి! మరో పది నెలలకు గాని సరిహద్దు గ్రామమైన చల్లపల్లిలోకి ప్రవేశించలేదు!  ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? ఇలాంటి సుందరీకరణ శ్రమ గ్రామగ్రామానా జరగాలి! - @3757* అన్ని గ్రామాల చైతన్యశీలురూ వారి వారి ఊళ్ల – వీధుల పారిశుద్ధ్యం మీద ఇలా ఒక కన్నేసి ఉంచాలి! ఇది పన్నెండేళ్ల శ్రమదానం కొలతగా కాక, ప్రజల జీవనశైలిగా మారాలి! పచ్చదనాల, పరిశుభ్రతల, వీధి సౌందర్...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? అన్ని గ్రామాలకు ఆచరణీయమైన వీధి పారిశుద్ధ్యం - @3756* అది జరిగింది చల్లపల్లి to పెదకళ్ళేపల్లి బాటలోని బండ్రేవుకోడు కాల్వ వంతెన సమీపంలోని నూనె మిల్లు – కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండప ప్రాంతాలలో; పని సమయం వేకువ 4.20 - 6.20 ల మధ్య; పని వాళ్లైతే 86 ఏళ్ల వయస...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? ఇదుగా-3755* వ శ్రమదానం! 31 మందితో-బ్రహ్మముహుర్తన-25.2.26 న-పెదకళ్ళేపల్లి మార్గంలోని విజయా కళాశాల మొదలు మాంసదుకాణ దాకా విజయవంతమైన వీధి కాలుష్యహంతక సామూహిక శ్రమదానమది! అసలింత మం...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? ఫిబ్రవరి - 2026 - 24 వ తేదీన 3754* వ శ్రమదానం! తమ ఊరి వెలుపల, పెదకళ్లేపల్లి రహదారికి తమ శ్రమను సంతోషంగా సమర్పించిన కార్యకర్తలు 30 మంది. వాళ్ల కష్టానికి ప్రతిఫలంగా శుభ్రపడినవి...
Read Moreరాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీ రచయిత శ్రీ కోడూరి విశ్వవిజయేంద్ర ప్రసాదు గారు గతంలో “స్వచ్ఛ సుందర చల్లపల్లి” శ్రమదాన విశేషాలను తెలుసుకుని చల్లపల్లి అభివృద్ధి కోసం తమ MP విధుల నుండి 50 లక్షల రూపాయలను కేటాయించినందుకు నిన్న (22.02.2026 - ఆదివారం) డా.ఎ.వి.గురవారెడ్డి గారితో సహా ‘స్వచ్ఛ చల్లపల్లి’ రధసారధులు డా.డి.ఆర్.కె.ప్రసాదు, డా.టి.పద్మావతి గార్లు వారిని కలుసుకుని ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ఉద్యమ విశేషాలను పుస్తక రూపంలో అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ...
Read Moreస్వచ్ఛ చల్లపల్లి రూపకల్పనలో శ్రీను షష్ఠకం! - సురేష్ నాదెళ్ళ (USA), 10.01.2026 “Rome was not built in a day ”(రోమ్ నగర నిర్మాణం రాత్రికి రాత్రే జరిగిపోలేదు) అంటారు. అలాగే స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం కూడా ! పన్నెండేళ్లుగా నిర్వ...
Read More