ఇక చాలింటికి పోదాం
“ఒక గంటో - ఒక పూటో ఫొటో కొరకు సేవ చేసి,
ఇక చాలింటికి పోదాం - ఇది చాటింపులు వేద్దాం”..
అని చూడక - పుష్కరముగ జన్మభూమి ఋణం తీర్చు
బాధ్యతలకు పరవశించి ప్రణమిల్లితె తప్పేమిటి?