Daily Updates

3162* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? చిత్తడి చినుకుల్లోనే 3162* వ వేకువ శ్రమదానం!           అది శుక్రవారం (28.6.24) నాటి సంగతి! బైపాస్ వీధీ – సజ్జా ప్రసాద్ అడ్డ వీధీ కూడలిలో 4.16 సమయంలో వీధి పారిశుద్ధ్య పనులకుద్యుక్తులైన 7 గుర్ని చూస్తుంటే - ఆశ్చర్యం, ఆనందం ఒకేమారు! ఇన్ని వేలమంది గ్రామస్తు...

Read More

3161* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? బుధవారం వేకువ వీధి కష్టం - @3161*           ఇది ఆంగ్ల సంవత్సరం 2024 – జూన్ మాసపు 26 వ రోజన్న మాట!           ఈ కష్టంలో 24 మందికి భాగమున్నది; సాగర్ బైపాస్ వీధిలో అటు భారత లక్ష్మి వడ్లమర అడ్డ రోడ్డు మొదలు - వినూతన భవన ని...

Read More

3160* వ రోజు....... ...

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? చల్లపల్లిలో 3160* వ శ్రమదాన వీచిక!           ఆ వీచిక (= అల) మంగళవారం (25.6.24) నాటిది, 4+3 మందిది, బందరు రహదారి, గంగులవారిపాలెం వీధుల్ని తాకినది, వేకువ 4.23 కు మొదలై - 6.05 కు ఆగినది! ఒకటో – రెండేళ్లదో కాదు – 10 సంవత్సరాల, ...

Read More

3159* వ రోజు....... ...

      పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? 3159* వది మళ్లీ రెస్క్యూ టీమ్ శ్రామికదినం!           ఎందుకంటే - సోమవారం (24.6.24) కనుక!           వాళ్ళేదో గుంపెడు మంది లేరు - కేవలం నలుగురు అసలు వాళ్లూ, శివరాంపురం నుండి ఒక పాత్రికేయుడూ కాక కొసరు వాళ్ల మిద్దరం...

Read More

3158* వ రోజు..........

      పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?                                  3158* వ శ్రమ సందడి 38 మందితో !             ఆదివారం (23-6.24 ) కాబట్టి కొందరు ప్రత్యేక కార్యకర్తల రాకతో శ్రమదాతల సంఖ్యా, సందడి పెరుగుతుందనుకొంటే ఆ సంఖ్య 38 కీ, సందడి పీక్ కీ వెళ్లింది!  నేటి వీధి పారిశుద్ధ్య వేడుకను సమీక్షిస్తూ ...

Read More

3157* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? స్వచ్ఛ  - సుందర - శ్రమ వేడుకల సంఖ్య 3157*          శనివారం వేకువ (22.06.2024) 4.18 కే మొదలయింది ఏ ఫంక్షన్ హాల్లోనో కాదు. ఒకప్పటి గ్రామ మలమూత్రాల డంపుగా పేరుపొందిన బాలికల వసతి గృహ పడమర - ఉత్తర దిశలోని హైందవ శ్మశాన వాటికా రహదారిలో!          అది తొలుత ప్ర...

Read More

3156* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? 3156* వ నాటి స్వచ్ఛ కార్యరంగంలో మార్పు!          శుక్రవారం వేకువ బైపాస్ వీధి నుండి కార్యకర్తల కార్యరంగం బెజవాడ వీధిలోని NTR పార్కు వద్దకు మారింది. కారణం – ‘ప్రపంచ యోగా దిన’ సందర్భంగా అక్కడ జరుగుతున్న యోగా ప్రదర్శన! అది 5.30 – 7.30 నడుమ నూటపాతిక మంది అభ్యాసకులతో - లంకపల్లికి చెందిన శ...

Read More

3155* వ రోజు....... ...

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? గ్రామ సామాజికాభ్యుదయ కృషి పరంపర! - @3155*          అది గురువారం నాటిది (20-6-2024) – అది 23+3 గ్గురి శరీర + మేధో శ్రమ! ఇప్పటికి 9 రోజులుగా 1 వ వార్డుకు చెందిన బాలికల వసతి గృహ ప్రాంతానిది! అర కిలోమీటరు వీధి బాగుపడ్డాక హిందూ శ్మశానవాటిక వీధిలోని జమ్మిలంకమ్మ గు...

Read More

3154* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? క్లుప్తంగా 3154* వ నాటి వీధి సంస్కారాలు!          ఆదివారం తరువాయిగా అవి మరొకమారు 1 వ వార్డు వీధుల్లోనే! పాతిక వేలమంది గ్రామ జన సంఖ్యలోనూ వెయ్యి మందికి పైగా 1 వ వార్డు నివాసుల్లోనూ అట్టి సంస్కారాలకు పాల్పడిన వారు - పురిటిగడ్డకు చెందిన నాదెళ్ల గుత్తేదారుతో సహా - కేవలం 23 గ్గురే - అందుక్కారణం బహుశ...

Read More
<< < ... 58 59 60 61 [62] 63 64 65 66 ... > >>