Daily Updates

స్వచ్ఛంగా… సుందరంగా… చల్లపల్లి CI గారి ఆఫీసు...

 స్వచ్ఛంగా… సుందరంగా… చల్లపల్లి CI గారి ఆఫీసు             చల్లపల్లి CI గారి ఆఫీసును ఇటీవల కృష్ణాజిల్లా SP గారు సందర్శించి ఆఫీసును, తోటను స్వచ్ఛంగానూ, సుందరంగానూ ఉంచుతున్నందుకు ప్రశంసించారు.              నీడనిచ్చే మొక్కలు, ...

Read More

3337* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! ఆదివారం (29-12-24) శ్రమదానం సందడే వేరు! - @3337*          మరొకమారు సాగర్ టాకీసు ప్రాంతంలోనే. 4:23 కే 13 మందీ, అనంతరం ఒకరొకరుగాను, జట్లగానూ, చివరికి 5.30 కైనా సరే ఇద్దరు - ముగ్గురూ - వెరసి 46 మంది -  అదీ సొంతానీకే కాదు సుమా - ఊరి స్వచ్చ – శుభ్ర – సౌందర్య సాధన కోసం తోచినంత శ్రమించడం మామూలు సంగతా! ...

Read More

3336* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! 3336* వ నాటి శ్రమ సందేశం!             శనివారం వేకువ కూడ (28-12-24) 4.18 కే కొందరూ, సమయక్రమాన మరిందరూ - మొత్తం చివరికి నినాదాల సమయానికి 46 మందీ వీధి శ్రమకు కలసి వచ్చారు.             పని స్థలాలు 2. ఎక్కువ మంది సా...

Read More

3335* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! 33 గ్గురి శ్రమతో సాగర్ టాకీస్ ప్రాంతం పునీతం! @3335*             శుక్రవారం వేకువ (27-12-24) సంగతన్నమాట – “ఫలానా చోట 4.30 కు కలుసుకుందాం” అనుకోవడమూ, 4;15 కే 15 మంది చేరి వీధి కాలుష్యాల మీద కాలుదువ్వడమూ కార్యకర్తలకు షరా మామూలైపోయింది!...

Read More

3334* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! ‘బాక్సింగ్ డే’ నాటి సందర్శనీయ శ్రమదానం - @3334*           గురువారం - 26-12-24 వేకువ 4.18 నుండి 6.35 కు చివరి కార్యకర్త (తోట నాగేశ్వరరావు) పని విరమణ దాక – 2 గంటల 17 నిముషాల సేపు - సగటున ప్రతి కార్యకర్తా గంటా 40 నిముషాలు శ్రమించిన సన్నివేశం! ...

Read More

3333* వ రోజు ...

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! ఎన్నో విశేషాలతో ప్రత్యేక దిన శ్రమ వేడుక - @3333*           బుధవారం నాడు (25-12-24) వాన తుంపరనూ, చలిపులినీ లెక్కచేయక - 37 గురు నికర కార్యకర్తలూ, పదిమంది ఇతరులూ బైపాస్ వీధిలోని ఉప్పల వారి రోడ్డు వద్ద 4:18 కే బాధ్యతల...

Read More

3332* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! క్రిస్మస్ ముందురోజు పనిదినం సంఖ్య – 3332* వది!           అనగా ఇది మంగళవారం – 24.12.24 వేకువ 4.20 కి ముందే 10 మంది కార్యకర్తలు వాతావరణం బొత్తిగా అననుకూలమైనా సరే - పారిశుద్ధ్య పనుల కోసం కాచుక్కూర్చున్న విషయం గమనించారా?...

Read More

పర్యావరణహితంగా జరిగిన CPM పార్టీ వారి జిల్లా మహాసభలు...

పర్యావరణహితంగా జరిగిన CPM పార్టీ వారి కృష్ణాజిల్లా మహాసభలు           చల్లపల్లిలో డిసెంబర్ 15, 16, 17 వ తేదీలలో CPM పార్టీ కృష్ణాజిల్లా మహాసభలు జరిగాయి.     &nbs...

Read More

3331* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! 27 మంది కష్టం - 3 చోట్లలో - @3331*           సోమవారం(23-12-24) వేకువ 4.13 కే కార్యకర్తల కృషి ప్రారంభమైనా, బరువు పని గ్రూపు వాళ్లు ముగించేప్పటికి 6.25 దాటింది!           అప్పుడప్పుడు కలిగే సంద...

Read More
<< < ... 68 69 70 71 [72] 73 74 75 76 ... > >>