Daily Updates

2678* వ రోజు.... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? శనివారం – 2678* వ స్వచ్ఛ - సుందరీకరణ ప్రయత్నం!...

Read More

2677* వ రోజు.... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? 2677* వ నాటి స్వచ్చ – సుందరోద్యమ కబుర్లు.             ఆనవాయితీగా నిర్ణీత స్థలానికి చేరుకొని, అనుకొన్న వేళకు ముందుగానే – అంటే నేటి (10.02.2023) వేకువ 4.17 కే తొమ్మిది మంది కార్యకర్తలు కళ్లేపల్లి బాటలో బోణీ కొట్టారు! రోజుకొక గంట శ్రమ సమర్ప...

Read More

2676* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? ప్ర.సా.దు, ప్లాస్టిక్ వ్యర్థాలకే నేటి శ్రమదాన సమర్పణం  - @ 2676*.             అనగా కళ్లేపల్లి బాటలోని ప్రభుత్వ సారా దుకాణమని అర్థం! గురువారం నాటి 24 మంది చాకిరీ కూడ ఆ 3-4 సెంట్ల దుకాణాంతర్భాగానికి ఏ మూలకూ చాల్లేదంటే - అక్కడి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్...

Read More

2675* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? ఈ గ్రామ స్వఛ్ఛ - సుందరీకరణ నివేదిక (2675* వ నాటిది!)             బుధవారం (8-2-23) వేకువ 4.17 కే – కళ్లేపల్లి దారిలో – సాగర్ ఆక్వా పారిశ్రామిక ప్రదేశంలో - వానలా కురుస్తున్న మంచులో - తొలుత 10 మందితోనూ, క్రమంగా మరో 14 మందితోనూ జరిగిన వీధి పారిశుద్ధ్య బాధ్యత గురి...

Read More

2674* వ రోజు......... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? పెదకళ్లేపల్లి దారికి మారిన శ్రమదానం - @ 2674*.             మంగళవారం – 07.02.2023 ఉదయాన రెస్క్యూ టీమ్ కలుసుకొన్నది గంగులవారిపాలెం బాటలోని గస్తీ గది వద్ద – వెళ్లింది 3 కిలో మీటర్ల దూరాన గల శివరామపురం బాటలోని కోళ్ళ – చేపల దా...

Read More

2673* వ రోజు...... ... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం. గంగులవారిపాలెం వీధిలో 2673*వ నాటి స్వచ్చంద దినచర్య!             సోమవారం(6.2.23) వేకువ 4.28 నుండి సుమారు 2 గంటల పాటు – 4+2+4 మంది ప్రమేయంతో ఆ దినచర్య సాగింది. వీరిలో తొలి నలుగురు అసలు, ఇద్దరు కొసరులు, ఇంకో ఇద్దరు సహాయకులు, చివరి ఇద్దరేమో నడకలో భాగ...

Read More

2672* వ రోజు...... ......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం. ఆదివారం (5.2.2023) నాటి ఊరి బాధ్యత 2672* వ నాటిది.           వేకువ 4.22 కే అది మొదలై, 6.19 నిముషాలకు ముగిసెను . పాల్గొన్న ధన్యులు 35 మంది! వారిలో నలుగురు ధ్యాన మండలి మిత్రులు కాగా, పునః ప్రవేశించిన శాస్త్రి గారొకరు! మళ్ళీ ఇం...

Read More

2671* వ రోజు...... ......

పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం. స్వచ్ఛ - సుందరోద్యమం = 2671* రోజులు → 4 లక్షల గంటలు! ...

Read More

2670* వ రోజు...... ... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం. P.K.పల్లి బాటలోనే 2670* వ నాటి శ్రమ వేడుక!           ఈ శుక్రవారం – (3-2-23) మాత్రమే కాదు మహా శివరాత్రి పర్వదినం దాక - పెదకళ్ళేపల్లి తిరునాళ్లకు వెళ్ళే భక్తజనులకు ఆహ్లాదకర ప్రయాణ సౌలభ్యం కోసం ఈ స్వచ్ఛ కార్యకర్తల నిత్య కృషి ఇదే వీధిలో. కనీసం శివరామపురం వరకైనా! 7 - 8 ఏళ్లుగా చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమంలో ఇదొక సంప్రదాయమైపోయింది మరి!...

Read More
<< < ... 107 108 109 110 [111] 112 113 114 115 ... > >>