25.09.2023 ....           25-Sep-2023

             ఇదేదో ఒక పూటదా?

అలసి సొలయుట నిత్య కృత్యంకాఫీ సౌఖ్యం అనుభవించుట

జమా ఖర్చులు నెలల వారీ చదవడం ఒక విధాయకమట!

గొర్రొ చీపురొ పట్టి వీధులు గూళ్లు నొప్పులు పుట్ట ఊడ్చుట

ఇదేదో ఒక పూటదా - ఇది వేల దినముల వరుస ముచ్చట!