27.02.2024....           27-Feb-2024

     అంకితులు మన చల్లపల్లికి -5

అన్నిటిని కూలంకషంగా ఆత్మ మథనం చేయుచుండుట,

విచక్షణగా - వివేకంగా - వినూత్నంగా అడుగు వేయుట,

గ్రామ హితముకు ప్రాకులాడుటచెత్త ఏరుచు సంతసించుట

ఇదే షణ్ముఖ శ్రీనివాసుని ఇటీవలి ఒక మంచి ముచ్చట!