31.03.2024....           31-Mar-2024

   అంకితులు మన చల్లపల్లికి – 39

అసలే ప్రేమానందుడు - ఆపైన శ్రమానందుడు

శ్రమ సైతం తనకు గాదు - చల్లపల్లి గ్రామమునకు

తనది గాని ఊరికతని త్యాగం గద గొప్పది

ఈ ప్రస్తుత సమాజానికీపాఠం మంచిది