01.04.2024....           01-Apr-2024

           అంకితులు మన చల్లపల్లికి – 40

అతని భావన విశాలంగా – గ్రామ సేవలు ఉధృతంగా

పేరు పలకలు ఊరి నిండా - పనుల వేగందుమారంగా

సమాజ సేవలు బహుముఖంగా - స్వచ్ఛ సేవలు ఉదారంగా

‘వాసిరెడ్డే’ పెద్ద సైన్యం - వానికిదెనా ప్రణామం!