02.04.2024....           02-Apr-2024

 అంకితులు మన చల్లపల్లికి – 41, 42

కేవలం ఏడేళ్ల బుడతలు గ్రామ సేవకు తరలి వస్తే –

లేత చేతులు చీపురులతో దుమ్ము - ధూళిని ఊడ్చుతుంటే –

ఆర్య - ఆరవ్ గళ వినిర్గళ నినాదమ్ములు మ్రోగుతుంటే –

స్వచ్ఛ - సుందర చల్లపల్లికి అదొక అచ్చట – అదొక ముచ్చట!