03.04.2024....           03-Apr-2024

       అంకితులు మన చల్లపల్లికి – 43

బాల్యమందే దేసు జాహ్నవి స్వచ్ఛ సుందర కార్యకర్తగ

గ్రామ శ్రమదానోత్సవాలకు రంగభూమి ప్రచారకర్తగ

జన్మ తేదీ నాడు ట్రస్టుకు చందాలిచ్చే దానకర్తగ

ఎట్లు నిలిచెనొ - సాగుచుండెనొ – ఇంత మంచిగ - బహుముఖమ్ముగ!