04.04.2024 ....           04-Apr-2024

  అంకితులు మన చల్లపల్లికి – 44 - 49

ఒక్కరిద్దరు కారు నల్గురు గోళ్ల వంశపు కార్యశూరులు

అగ్రజుండగు సాంబశివుని అనుసరించిన కార్యకర్తలు

రామ్ ప్రసాదూద్రోణవెంకట రత్న మనబడు కర్మ వీరులు

కొసరుగా ఒక కృష్ణ సైతం కొసరి కొసరీ ఊరి సేవలు!