20.04.2024....           20-Apr-2024

  అంకితులు మన చల్లపల్లికి – 67

వీధుల కాలుష్యంపై ఎక్కుపెట్టు బాణం వలె

పర్యావరణ ధ్వంసంపై పగబట్టిన సర్పం వలె

ఎన్ని బ్రహ్మముహుర్తాల ఎన్ని సేవలితనివి!

బాణావతు రమేష్ శ్రమలు పాటిచేయరానివా?