21.04.2024....           21-Apr-2024

   అంకితులు మన చల్లపల్లికి – 68

అసుపత్రి ల్యాబులోన అందరి రుధిరం పిండే –

అందులోన లోపాలను ఆమూలం శోధించే –

బత్తుల రవి వీధికెక్కి శ్రమదానం చేస్తుంటే

సామాజిక స్పృహకర్ధం చప్పున తెలిసొస్తుంటది!