10.04.2023 ....           10-Apr-2023

          తెగువ కార్యకర్తలది!

దేశానికి తిండి పెట్టు దీక్ష రైతు – కూలీలది

స్వాతంత్య్రం కొరకు సాగు సమరమ్ములు అలనాటివి

గ్రామస్తుల సుఖ శాంతులు కోరి బ్రహ్మ ముహూర్తాన

దిన దినమూ పాటుబడే తెగువ కార్యకర్తలది!