15.04.2023 ....           15-Apr-2023

      ఇదేం ఖర్మ మన ఊరికి?

తొమ్మిదేళ్ల స్వచ్ఛోద్యమ ప్రస్థానం పిదప గూడ –

వీధుల్లో చెత్త బండి ప్రతి రోజూ తిరుగు చుండ –

కొన్ని కొన్ని దుకాణాల ముందింకా చెత్తుంటే –

ఎన్నాళ్ళీ దుస్థితిఇదేం ఖర్మ మన ఊరికి?