16.04.2023....           16-Apr-2023

         ఎన్నాళ్ళీ అమాయకం?

బ్రహ్మకాల శ్రమదానం ఫలిత మిచ్చునని తెలిసి

ఆ ఫలితా లారోగ్యం ఆనందం అని గ్రహించి 

వందలాది క్రొత్తవాళ్లు వచ్చి సహకరించరేమి?

ఎన్నాళ్ళీ అమాయకంఇదేం ఖర్మ మన ఊరికి?