19.08.2023....           19-Aug-2023

 మ్రోగిస్తూ - విచలిస్తూ ....

బాధించే అశుభ్రతలు, వేధించే కశ్మలాలు శోధిస్తూ -
స్వచ్ఛతలను సాధిస్తూ - రుగ్మతల ని
రోధిస్తో శ్రమ వేడుక సాధిస్తూ - తొమ్మిదేళ్ళ ప్రస్థానం
విజయభేరి మ్రోగిస్తూ - విచలిస్తూ ....