Daily Updates

3043* వ రోజు....... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? నేటిది 3043* వ శ్రమ వేడుక!           మంగళవారం (27-2-24) వేకువ సమయంలో తమ ఊరి దీర్ఘకాల శ్రమ వ్యూహంలో భాగంగా కష్టించిన కారకర్తలు – (అదీ శ్మశానం సమీప చెత్త కేంద్రంలో-) 20+3 గ్గురు! (+తరువాతి సంఖ్య ట్రస్టు కార్మిక సోదరులది).   ...

Read More

3042* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? 3042*వ మారు కూడ చెత్త కేంద్రం వద్దనే!          సోమవారం (26.2.24) నాడు తమ వేకువ సమయాన్ని తలా ...

Read More

3041* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?                            3041* వ వేకువ శ్రమదాన సంగతులను చిత్తగించండి!          అంటే- అది ఆదివారం(25.2.24) జరిగినది; కష్టాన్ని ఊరి కోసం ధారపోసిన 24 మందిలో ఆరేడుగురు ట...

Read More

3040* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? నిర్విఘ్నంగా ముగిసిన 3040* వ శ్రమదాన క్రతువు!          శనివారం వేకువ 4:...

Read More

3039* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? 3 వారాల నుండి చెత్త కేంద్రం పనులే! - @ 3039*          ఈ శుభ శుక్రవారం (23-2...

Read More

3038* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? చల్లపల్లి గ్రామ బాధ్యతల లో 3038* రోజులు !          గురువారం (22-2-24) నాటిది ఆ సంఖ్య ! ఈ వేకువ తమ కష్టాన్ని సార్థకం చేసుకొన్న ధన్య జీవనులు 22 మంది! వారి చేతుల మీదుగా ఏడెనిమిది రకాలుగా విభజితమై బడా బోరేల్లో చేరిన మొత్తం చెత్త ఒక పెద్ద ట్రా...

Read More

3037* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?                     స్వచ్ఛ సైన్యం ఊరి మెరుగుదల చర్య - @3037*          21-2-24-బుధవారం వేకువ 20+3 గ్గురి ప్రయత్నం సామాన్యమైందే మీ కాదు. వారు 3 కిలోమీటర్ల దూరాన్ని దాటుకొని4.20 కే చేరుకొన్నది చిల్లలవాగు ప్రక్క శ్మశానానంతర చెత్త కేంద్రానికి; చివరి ఐదారుగురు చెత్త పనులు ముగించింది 6.28 కి ; ఇళ్లకు చేరు...

Read More

3036* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? 3036* వ నాటి శ్రమ సంగతులు!          20-2-24 - మంగళవారం వేకువ కూడ పెద్దమార్పులేవీ లేకుండ - ఇంచుమించు పునరావృతమైన అవే శ్రమదానరీతులు! ఆ 15 + 2 మందే - శాశ్వత మూసివేతకు గురైన అదే డంపింగ్ కేంద్రం ఎదుటే – 4:19 – 6:15 మధ్యస్తంగా ఆ రెండు గంటల సమయమే! ...

Read More

3035* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? సోమవారం - 3035* వ వేకువ కూడ 17 మంది శ్రమ!         19.2.24 న సైతం వేకువ 4.18-6.15 సమయంలో శ్మశానం ప్రక్క చెత్త గుట్టల పనే వాళ్ళెంచుకొన్నారు. శ్రమ జీవుల సంఖ్య తగ్గినా, శ్రమ పరిమాణం గాని, నాణ్యత గాని తగ్గలేదు. &nbs...

Read More

3034* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?        ఆదివారం నాటిది 3034* వ శ్రమదానం!           18.2.24 వ వేకువ ప్రయత్నమన్నమాట!  ప్రయత్నీకులు 30 మంది, ...

Read More

3033* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? స్వచ్చోద్యమ పని దిన ప్రత్యేక సంఖ్య - @3033*         శనివారం(17-2-24) వేకువ సమయాన చిల్లలవాగు ప్రక్కన 28+5 గురి (మొత్తం మళ్ళీ అదే సంఖ్య – 33!) శ్రమ కూడ సామాన్యమైనది కాదు, ప్రక్కన శ్మశానం కాని, వాంతులు తెప్పిస్తున్న మిగలక్రుళ్లిన వ్యర్ధాలు గాని, స్వచ్ఛ కార్యకర్తల్ని...

Read More
<< < ... 3 4 5 6 [7] 8 9 10 11 ... > >>