Daily Updates

2615* వ రోజు. ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? స్వచ్ఛ – సుందరోద్యమంలో 2615*వ శుభోదయాన :           కార్యకర్తలు ఆష్టాదశ కార్యకర్తలు  గ్రామ ప్రవేశం దగ్గర – నడకుదురు బాటలో కొనసాగించిన కృషితో మరొక 50 గజాల రహదారి స్వచ్ఛ – సుందరీకరణం! 4.20 నుడి 6.12 దాక – 3 – 4 రకాల శ్రమ విన్యాసాలు!...

Read More

2614* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? ఒక అత్యావశ్యక - స్ఫూర్తిదాయక కృషి వయస్సు 2614* రోజులు!             బుధవారం నాటి (7-12-22) వేకువ - చలిపులి గాండ్రిస్తున్న 4.20 సమయాన - తమ ఇళ్లను వీడి 2/3 కి.మీ. దూరంగా నడకుదురు బాటపైన - వీధి పారిశుద్ధ్య ప్రక్రియ కోసం పూనుకొంటున్న బాధ్యతామూర్తులు తొమ్మిది మంది! అంచెలంచెలుగా నిముషాల ఎడంతో వచ్చి కలిస...

Read More

2613* వ రోజు... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? పాగోలు రహదారి పనులు ముగించిన కార్యకర్తల చతుష్టయం - @2613*             మంగళవారం (06.12.2022) వేకువ కూడ చల్లపల్లి పరిసరాల్లో మంచు దంచుతూనే ఉంది. స్వఛ్ఛ సైనిక చతుష్టయం 4.27 కి పాగోలు బాట మీదికి చేరినప్పటి నుండి క్రమంగా ఆ దంచుడు పెరిగినా - వారి ...

Read More

2612* వ రోజు ... ......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? అదే పాగోలు రోడ్డులోనే - ఆ ఐదుగురు కార్యకర్తలే! - @2612*             ఇది సోమవారం (5.12.22) గనుక - పాగోలు రహదారిలో తమ కొన్ని కర్తవ్యాలు శేషించాయి గనుక - కార్యకర్తలందరికీ ఇక్కడ చాలినంత పనిలేదు గాబట్టి – ఐదుగురి ప్రత్యేక దళం 4.27 కే 3 కిలో మీటర...

Read More

2611* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? ఒక నిర్దిష్ట లక్ష్యం దిశగా  2611*వ నాటి సామూహిక శ్రమదానం!             ఆదివారం (04.12.2022) వేకువ 4.19 – 6.10 నడుమ అట్టి శ్రమ వేడుక నిర్వహించిన వారు 29 మంది ; నిముషాల కాలంలో క్రమంగా చలికి మంచు తోడైనా వెనుదీయక – అదే ‘ప్రొద్దు తిరుగుడు పూలబడి...

Read More

2610* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? 2610*వ నాటి 28 మంది గ్రామ బాధ్యుల కృషి!           శనివారపు వేకువ, “4.30” అనే నిర్ణీత క్షణాల కన్న ముందే – 4.13 కే సంసిద్ధులైన 14 మంది పర్యావరణ హితుల్నీ, త్వరగా వచ్చి వారితో కలిసిపోయిన అంతే మంది ఊరి వీధి బాధ్యుల్ని తొలి నిముషాల ఛాయా చిత్రాల్లో గమనించం...

Read More

2609* వ రోజు ......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? విజయవంతమైన రహదారి పారిశుద్ధ్యం - @2609*           ఆ కృషి శుక్రవారం (2.12.22) వేకువ సమయానిది! కాలం 4.20 – 6.10 నడుమ! స్థలం నడకుదురు బాటలో! అందుకు కారణమైన వాళ్లు 26 మంది! వారిలో వైద్యులు, వైద్య సిబ్బంది, రైతులు, గృహిణులు, ప్రస్తుత & ...

Read More

2608* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? సుదీర్ఘ శ్రమదానోత్సవం - @2608*             గురువారం (01.12.2022) నాటి వేకువ 4.20 కన్న ముందే 13 మంది, కొద్ది నిముషాల ఎడంలో మరో 15 మందీ – వెరసి 28 మంది శ్రమదాతల – 105 నిముషాల చొరవతో – నడకుదురు దారిలో నిన్నటి తరువాయిగా మరొక 100 గ...

Read More

2607* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? మరో రహదారిలో 2607* వ నాటి సుందరీకరణం.           ఆ సుందరీకరణం, వీధి మెరుగుదల – పారిశుద్ధ్య కృషి ఊరిలో ఏదో ఒక చోటనో – 7 రహదార్లలోనో ఎడతెరపి లేకుండా జరిగే విషయమే! ప్రతి వేకువ సమయంలోనూ ఏదో ఒక ప్రక్క ఆ స్వచ్ఛంద శ్రమదాన పతాకం రెపరెపలాడుతుండే మాట నిజమే! ఈ బుధవారం బ్రహ్...

Read More
<< < ... 54 55 56 57 [58] 59 60 61 62 ... > >>