పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానేద్దాం! 6-1-23 శుక్రవారపు వేకువ శ్రమ జీవన సార్థక్యం! - @2642* సదరు శ్రమైక జీవన మాధుర్యం 27 మంది కార్యకర్తలది! వాళ్ల సామాజిక స్పృహతో శుభ్ర – మనోహరమైన గ్రామ భాగం బందరు జాతీయ రహదారిలోను, భారత లక్ష్మి మరదారిలోను మొత్తం 150 గజాల దాక! నేటి శ్రమదాన సందర...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? బందరు రహదారి మెరుగుదలలోనే 28 మంది! - @2641* ఈ సంగతి 04-01-23 (బుధవారం) నాటిది. ఇది వేకువ 4.17 మొదలు 6.11 దాక – SRYSP జూనియర్ కాలేజ్ నుండి తూర్పు రామాలయం వరకు జరిగింది! వీధి మార్జిన్ల చదును, ఆకర్షణీయతలే లక్ష్యంగా - చీపుళ్ళో, గొ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? 7 x 1 ½ = 10 పని గంటల కాయకష్టం! - @2640* మంగళవారం – 3.1.23 వ నాటి వేకువ 4.30 నుండే వారి - ముఖ్యంగా ఐదుగురి కఠినతర శారీరక శ్రమ మొదలయింది! అది చల్లపల్లిలో కాక – పొరుగూరు - రామానగరం - బందరు రహదారి ఉత్తరాన - స్రవంతి...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? క్రొత్త ఏడాదిలో మరొక రోజు శ్రమదానం - @ 2639* ఆంగ్ల సంవత్సరం రెండో నాడు - సోమవారం వేకువ 4.30 కే 1+3 కార్యకర్తలు శ్రమదానం మొదలు పెట్టారు. అదేమో ఊరికి ఉత్తరాన – శ్మశానంలో! శ్రమజీవుల చతుష్టయంలో తొలి వారు - 100 రోజుల ఎడంతో గుజరాత్ ను...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? క్రొత్త ఏడాదిలో స్వచ్ఛ – సుందరోద్యమ (శ్రమ) వేడుక - @2638* వారం, నెల, సంవత్సరం (ఆది, జనవరి, 2023) - అన్నీ కాలం కొలతల్లో మొదటివే! చల్లపల్లి శ్రమదాన ఉత్సాహం కూడా అందుకు తగ్గట్లే క్రొత్త – ప...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? 2022 వ సంవత్సరాంతపు శ్రమదాన ఉత్సాహం - @2637* శనివారం వేకువ ఆ ఉత్సాహం 4.22 కే ప్రారంభమైందనడానికి సాక్ష్యం వాట్సప్ తొలి సామూహిక చిత్రమే! ఔత్సాహికులు మొత్తం 31 మంది – ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? స్వచ్చోద్యమ చల్లపల్లి శ్రమ వేడుక వరుస సంఖ్య 2636* 30.12.2022 – శుక్రవారం నాటికి పని దినాల సంఖ్య అది! (గంటల్లో కొలిస్తే ఎన్ని లక్షలౌతుందో మరి!) తొమ్మిదేళ్ల కాలంలో – అడుగడుగునా నిలువెత్తు స్వార్థం వికటాట్టహాసం చేస్తున్న సమయంలో – తమ సొంతా...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? వాహన ఇంధన కేంద్రంగా 2635* వ నాటి శ్రమదానం! ఆ కేంద్రం బెజవాడ - నడకుదురు బాటల కూడలిలోనిది; ఆ కార్యకర్తలు 27 మంది; అది జరిగిన వేళ వేకువ 4.14 - 6. 14 ల నడుమ; ఆ రెండు గంటల కాలంలో 1) బంకుకు రెండ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? బుధవారం (28-12-22) వేకువ శ్రమదాన సంగతులు @2634* నేటి బ్రహ్మముహూర్తాన - 4.18 కే - కోమలా సినీ ప్రదర్శనశాల ప్రక్కన కలుసుకొన్న ఔత్సాహిక శ్రమదాతలు 13 మంది, క్రమానుగతంగా చేరిక మరో 16 మందిది, వెరసి 29 మంది; 6.12 దాక - అంటే 55 పని గంటల పారిశుద్ధ్య ప్ర...
Read More