Daily Updates

2657* వ రోజు...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? కాలుష్యం మీద కదనంలో2657*వ ఘట్టం.             శనివారం(21.01.2023) నాటి మహా యుద్ధం వేకువ చలి నడుమ 4.16 కే మొదలై 2 గంటలు కొనసాగింద...

Read More

2656* వ రోజు...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? గ్రామ పారిశుద్ధ్య పాఠ్య గ్రంథంలో - @2656* వ పుట!            ఆ పేజీని 20-1-23 శుక్రవారం తమ శ్రమతో - చెమటతో లిఖించిన సామాజిక బాధ్యులు - చుట్టపు చూపుగా ఈ ఊరు వచ్చిన హైదరాబాదీ మహిళ – “మధు” గారితో సహా 31 మంది! బాగుపడిన వీధి - కోట మలుపు నుండి శివాలయం దిశగా...

Read More

2655* వ రోజు...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? గురువారం (19-1-23) నాటి బహుముఖీన శ్రమదానం - @2655*             నేటి వేకువ - 4.16 కే కోటకు ఉత్తరాభిముఖంగా జరిగిన స్వచ్ఛ – సుందరీకరణం రెండు మూడు చోట్లకు విస్తరించింది! 26+2 మంది హాజరైన 2 గంటల ప్రయత్నంతో ...

Read More

2654* వ రోజు...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? 24 మంది ఆదర్శ శ్రమజీవులు - 200 గజాల జాతీయ రహదారి - @2654*           అవి బుధవారం (18-01-2023) నాటి చల్లపల్లి ముఖ్యవీధిలోని శ్రమదాన సమీకరణాలు! సమీకరణ వేదిక పొట్టి శ్రీరాములు వీధి మొదలు ప్రభుత్వ రవాణా సంస్థ ప్రవేశ ద్వారం దాటిన దాక! సమయం 4.20 - 6.10 నడుమ! శ్రమకారుల ఉద్దేశ్యం తమ ఊరి స్వచ్ఛ - శుభ్ర - సౌందర్యాల మెరుగు...

Read More

2653* వ రోజు...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? బైపాస్ వీధిలో 4.30 నుండి జరిగిన శ్రమదానం - @ 2653*             మంగళవారం (17.01.2023) నాటి స్వచ్చ సుందర కార్యకర్తల శ్రమ విన్యాసాలు సాగర్ టాకీస్ ఉప రహదారిలో ½  కిలో మీటరు పొడవునా విస్తరించాయి. ఐతే – వాళ్ళు నలుగురైదుగురు + ముగ్గురే ననుక...

Read More

2652* వ రోజు...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? మరొక మారు గ్రామ భద్రతా దళ చర్యలు - @2652*.             ఇది కనుము పండుగే కావచ్చు - సోమవారం కనుక - ఊరి రోడ్ల లోపాలు - వీలైనంత తక్కువ డబ్బు ఖర్చూ, ఎక్కువ శ్రమ ఖర్చుతో చక్కదిద్దగల్గినది తమ కోసం ఎదురు చూస్తుండగా రెస్క్యూ టీమ్ ముసుగు తన్ని ఇంట్లో పడుకో...

Read More

2651* వ రోజు...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? పెద్ద పండుగ (సంఖ్య - 9) నాటి శ్రమదానం - @2651*         ఔను! చల్లపల్లి స్వచ్ఛ - సుందర శ్రమదానానికిది 9 వ సంక్రాంతి! మంచు - చలీ దేన్న...

Read More

2650* వ రోజు...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? సుదీర్ఘ శ్రమదాన వైభవంలో మరో మైలురాయి - @2650*             గ్రామ స్వఛ్ఛ – సుందరోద్యమంలో 9వ భోగి పండుగ - ఈ 14-1-23 (శనివారం) వేకువ! శ్రమదాతలు 40 మంది కాక, మరో 30 మంది వచ్చి, 4.30 నుండి 7.45 దాక - అటుభోగి మంటల, భోగి పండ్ల - పిండి వంటల ...

Read More

2649* వ రోజు...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? మడమ త్రిప్పని చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమం - @ 2649*           శుక్రవారం - 13-1-23 నాటి శ్రమదానం రోజుల సంఖ్య అది! నేటి ‘స్వచ్ఛ కార్యకర్త’ పాత్రధారులు 30+2+1 = 33 మంది! ఇద్దరు పాగోలు గ్రామ సంబంధిత కంఠంనేని స్వచ్ఛోద్యమాభిలాషులు, మరొకరు నినాదాల సమయంలో కలిసి వచ్చ...

Read More
<< < ... 48 49 50 51 [52] 53 54 55 56 ... > >>