Daily Updates

2322*వ రోజు.....

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవరమైనా ఎందుకు వాడాలి? 2322* వ నాటి సంత/రైతు బజారుల పారిశుద్ధ్య కృషి.           ఆదివారం నాడు తాత్కాలికంగా విరమించిన ఒక ముఖ్యవీధి శుభ్ర – సుందరీకరణ ఈ రోజు (5-1-22) రెట్టించిన ఉత్సాహంతో మొదలైంది. 4:18 కే 16 మంది, స్థానిక ముస్లిం సోదరసోదరీమణులతో సహా మొత్తం 27 మంది ప్రకటించిన యుద్ధంతో ఒకానొక అత్యంత ర...

Read More

2321*వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? గ్రామ పారిశుద్ధ్య ప్రగతిలో 2321* వ నాడు.         (4-1-22) మంగళవారం వేకువ 4.30 కే గ్రామ స్వచ్చోద్యమ కారుల రంగ ప్రవేశం. ఐదుగురేమో “రెస్కూదళం” అనే ముద్రపడిపోయిన కార్యకర్తలు. ఇద్దరు మాత్రం స్థానిక ఉప్పల వారి వీధి గృహస్తులు. వీరు కాక ఇంకో సీనియర్ కార్య...

Read More

2320*వ రోజు...

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? 2320* వ నాడు కూడ 10 మంది పారిశుద్ధ్య శ్రమదానం.           సోమవారం వేకువ (3-1-2022) సమయంలో మంచి చలి గాలిలో జరిగిన వీధి పారిశుద్ధ్య విన్యాసాలు సూరి డాక్టరు బజారు నామాతరం గల ఉప్పల వారి వీధిలో. తొలుత హాజరైనది రెస్క్యూ టీమ్ పంచపాండవులే గాని (ఇందులో భీముడు కాస్త లేటుగా ఎంట్రీ ఇచ్చాడు!)  వీళ్ల పనిలో ట్రస్టు ఉద్యోగులు వచ...

Read More

2319*వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? 38 మంది – 3 రోడ్ల పారిశుద్ధ్యం – 2319* వేకువలు.             ఇది క్రొత్త ఏడాదిలో తొలి ఆదివారం! తమ స్వార్థ చింతనను 2 గంటల 10 నిముషాల పాటు ప్రక్కకు తోసిన కార్యకర్తలు + స్థానికులేమో 33+5 మంది! వీరిలో ఇంటి పనుల కాలాన్ని, ఉదయం నడక సమయాన్ని, ఆస...

Read More

2318*వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? ఎనిమిదేళ్ళవుతున్నా ‘తగ్గేదేలే’ అంటున్న గ్రామ స్వచ్ఛ ఉద్యమం - @2318*           శనివారం నాటి ఆంగ్ల నూతన సంవత్సరాదిన కూడా సాగర్ టాకీస్ దగ్గర, వీధి మలుపులో – చల్లపల్లి స్వచ్ఛ సుందర ప్రయత్నం కధ పాతదే! మంచు, చలిగాలి యదాతధమే! 4.20...

Read More

2317*వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? అలుపెరుగని - స్ఫూర్తి తగ్గని గ్రామ స్వచ్చోద్యమం - @2317*.         ఈ శుక్రవారం – 2021 వ సంవత్సరాంతపు వేకువలో - చలిగాలులు మనుషుల సహనాన్ని పరీక్షిస్తున్న 4.19 సమయంలో - ఇరుగో 17 మంది కార్యకర్తల వీధి పారిశుద్ధ్య సంసిద్ధత! అదే బైపాస్ మార్గంలో! కొన్ని క్షణాల్లో వచ్చి - ...

Read More

2316*వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? కొనసాగుతున్న వీధి పారిశుద్ధ్య శ్రమదానం @2316*           గురువారం వేకువ కూడ వీధి శ్రమదాన సమయం 4.14 నుండి 6.15 దాక! అందుకవకాశమిచ్చిన అదృష్టం బైపాన్ బాట, సూరి డాక్టరు వీధులది! పాల్గొన్న సామాజిక చైతన్యవంతులు 34 మందైతే - స్థానిక ప్రాతినిథ్యం – ...

Read More

2315*వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? సామ్యవాద వీధిలో 2315* వ నాటి శ్రమదాన వినోదం.         బుధవారం (29-12-21) నాటిది చల్లపల్లి స్వచ్చోద్యమ మంటారో – గ్రామ ప్రముఖులు, వీధి ముఖ్యులు తమ బజారు మొత్తాన్ని మరింత స్వచ్ఛ - సుందరంగా మార్చిన శ్రమవినోదమంటారో లేక 35 మంది నెరవేర్చిన సామాజిక బాధ్యత అంటారో –ఏదన్నా సమంజస...

Read More

2314*వ రోజు...

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...   సోమ-మంగళ వారాల నాటి- రక్షకదళ, ట్రస్టు కార్మికుల ప్రయత్నాలు (2314* వ రోజు)   నిన్నటి గ్రామ రక్షకుల రోడ్డు భద్రతా చర్యలు కాక మరి రెండు చోట్ల- రెండు, రకాల విశేషాలు జరిగాయి.  అవి-  ...

Read More
<< < ... 87 88 89 90 [91] 92 93 94 95 ... > >>