Daily Updates

2330* వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? గ్రామ స్వస్తతా పరిచర్యలో ఇది 2330* వ నాడు.             నేటి (గురువారం - 13.01.2022) గ్రామ వీధుల స్వచ్ఛ - సౌందర్య కంకణబద్ధులు 34 మందైతే - వారి 2 గంటల 13 నిముషాల (4.15 నుండి 6.28) సపర్యలందుకొన్న ప్రాంతం సజీవ మత్స్య విక్రయ కేంద్రం ...

Read More

2329* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? ఒక సందడిగా - బందరు వీధిలో 2329* వ నాటి సామూహిక శ్రమదానం!          12-1-22 (బుధవారం) - మార్గశిర మాస దశమి - విశేషించి వివేకానంద జయంతి నాడు - 4.13 కు మొదలై, 6.15 దాక వర్థిల్లినది వీధి శుభ్ర – సౌందర్య కృషి సందడి - వేడుక కాక మరేమౌతుంది? ఎవ్వరినీ నొప్పించక - ఏనాటికైనా నూరు శాతం మంది గ్రామస్త...

Read More

2328* వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? 2328* వ నాటి గ్రామాభ్యుదయ శ్రమదానం.             11-1-22 (మంగళవారం) వేకువ కూడ అదే స్వచ్చోద్యమ దృశ్యం! మళ్లీ బందరు రహదారే! గ్రామ వికాస కర్తలు 27 మందిలో సగం మందైతే - 4.15 కే తయారు! 2 గంటల పాటు శ్రమించింది ఇంచుమించు మళ్ళీ నిన్నటి సువిశాల జాతీయ రహదారినే స్వచ్ఛ స్పటికంగా మార్చటం చూస...

Read More

2327* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? 10-1-22 నాటి అవిరళ స్వచ్చోద్యమ నిర్వహణం - @2327*వ నాడు.             సోమవారం - అతిశీతల వేకువలో – 4.15 మొదలు 6.18 దాక వీధి పారిశుద్ధ్య శ్రమదానం 27 మంది కర్తవ్య పరాయణులది. దుమ్ము, ధూళి తొలగిపోయి, రోడ్డు మార్జిన్ల గడ్డీ - గాదం, పిచ్చి - ము...

Read More

2326* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?   2326* వ నాడు 36 మంది నిర్వహించిన వీధి పారిశుద్ధ్యం.               ఈ ఆదివారం (09.01.2022) పూట-మరీ వేకువ 4.19 కే “ అయం ముహూర్తోస్సు ముహూ ముహూర్తః” అంటూ- చలిలో, మంచులో మొదలైన వీధి బాగు చేతల పని 6-15 దాక- (కొందరైతే 6.25 దాక) ...

Read More

2325*వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?   గ్రామ సుందర-సుస్థిర-భవిత కోసం శ్రమదాన యజ్ఞం-@2325* వ నాడు.               శనివారం నాటిది-4.20 సమయంలో మొదలై- 6.20 దాక నడచిన 33 మంది భాగస్వాముల- వేలాది దినాల శ్రమదాన వైభవం! సాధారణ గృహస్తులు తమ ఇళ్లలోనైనా ఇంతగా పట్టి పట్టి- మళ్ళీ మళ్ళీ ఈ కార్యకర్తలు వీధి సౌందర్యాలకు మెరుగులు దిద్దినట్లుగా చే...

Read More

2324*వ రోజు...

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? నేటి స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతులు @2324*వ రోజు.             గురువారం (07.01.2022) వేకువ 4.19 కే బందరు వీధిలో - జూనియర్ కళాశాల వద్దకు చేరుకున్న 16+15 మంది శ్రమదాతల జోక్యంతో - 3 విధాల కృషితో శుభ్రవంతమైన ప్రాంతం మునసబు/ సజ్జా వార...

Read More

2323*వ రోజు........

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? గ్రామాభ్యుదయ కార్యాచరణలో ఇది 2323* వ రోజు.             ఈ గురువారం వేకువ 4.30 కు బందరు రహదారిలో- గ్రామ ప్రవేశ   స్థలంలో SBI దగ్గర పారిశుద్ధ్య కృషి కోసం కలవాలనే నిన్నటి నిర్ణయానుసారం- ఇంకా అంతకన్న ముందుగానే – 4.15 కే అది మొదలై -32 మంది చేరికతో 6.23...

Read More

స్మృతిపథంలో ఒక మేటి సమాజసేవకుడు!...

 స్మృతిపథంలో ఒక మేటి సమాజసేవకుడు!   (5-1-19 నాడు కీర్తి శేషుడైన వాసిరెడ్డి వారి తృతీయ వర్ధంతి నాడు రాజేశ్వరి గారి 20 వేల విరాళ సందర్భంగా ఒక నివాళి!)   అతడొక బహుముఖ సేవా వినతుడు గ్రామ వీధుల్లో వందల హరిత వృ...

Read More
<< < ... 86 87 88 89 [90] 91 92 93 94 ... > >>