Daily Updates

2312* వ రోజు...

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? స్వచ్చోద్యమ చల్లపల్లి నడకలో 2312* వ అడుగు!             ఆదివారం (26-12-21) నాటి స్వచ్చ - సుందర ప్రయత్న ప్రారంభం 4.19 కి, ముగింపు 6.20 కి! వాట్సప్ మాధ్యమ తొలి చిత్రంలో వాళ్ల సంఖ్య పన్నెండేగాని, అది క్షణక్షణ ప్రవర్ధమానమై ...

Read More

2311* వ రోజు...

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? చల్లపల్లి సృజన శీల స్వచ్చోద్యమంలో 2311*వ ఘట్టం.           4.17 కే 16 మందితో శనివారం - క్రిస్మస్ పండుగ నాటి స్వచ్చంద శ్రమదాన వేడుక. 7.30 తరువాత- Dr. గోపాళం గారి షష్టిపూర్తి ఉత్సవంగా ముగిసింది. ఈ కార్యక్రమ వేదిక విజయనగర్ 1, 2 వీధులు, బైపాస్ మార్గం, తొలి కూడలిలోని 10 సెంట్ల ఖాళీ స్థలం. 7...

Read More

2310* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి? చల్లపల్లి స్వచ్చోద్యమకారుల 2310* వ నాటి తడాఖా!          ఈ మధ్య ఎక్కువ మార్లు స్వచ్ఛంద శ్రమకారులు కలుసుకొంటున్న వేకువ 4.18 సమయమే నేటి వీధి కాలుష్యం మీద సమర ముహుర్తం! ఆ సమర భూమి కూడ గత 10 - 12 రోజుల్లాగే బైపాస్ మార్గంలోని అశోక్ నగర్ 1వ, విజయ్ నగర్ రె...

Read More

2309* వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? అలవోకగా -  సమయమే తెలియనట్లుగా – 2309* వ నాటి శ్రమానందం.           నిన్నటి కన్న కాస్త ముందుగానే - 4.18 కే – బైపాస్ వీధిలో మొదలైన వీధి పారిశుద్ధ్య కృషి వ...

Read More

2308 * వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?   మంచి నీళ్ల ప్రాయంగానే 2308* వ నాటి వీధి శుభ్ర – సుందరీకరణం.               బుధవారం (22-12-21) నాటి వేకువ - 4.19 కే మొదలై, సజ్జా ప్రసాదు గారి (అశోకనగర్ తొలి) వీధి, బైపాస్ మార్గంలో కొంతమేర, కొసరుగా సబ్బినేని (చాపల) బోసు గారి ఖాళీ స్థలమూ ఇంత బా...

Read More

2307* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...   ‘రెస్క్యూ దళం’ అనే పేరుబడిన స్వచ్చ కుటుంబీకులు 2307* వ నాటి చర్యలు.               డిసెంబరు నెల చలి - అందులోనూ ఈ రెండు మూడు రోజులుగా దాని పంజా దెబ్బ ఇంకాస్త ఎక్కువగా ఉండగా - ఈ మంగళవారం నాటి వేకువ రెస్క్యూ టీమ్ మాత్రం ఇవేమీ పట్టించుకోక - రెండు ముఖ్య రహదార్లలో రోడ్డ...

Read More

2306* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...   2306* స్వచ్ఛ - సుందరోద్యమంలో సరిక్రొత్త అధ్యాయం – వీధి పండుగ సంప్రదాయం! ఔను మరి! సోమవారం వేకువ గంగులవారిపాలెం వీధిలో 64 మంది -  ఇటు శాయి, భవఘ్ని నగర్ పౌరులూ, అటు స్వచ్ఛ కారకర్తలూ, ముగ్గురు నలుగురు ఉషోదయ వాహ్యాళి వ్యక్తులూ గంటన్నర పాటు జరుపుకొన్నది అక్షరాల...

Read More

2305* వ రోజు......

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...   2305* వ నాటి 33 మంది గ్రామ వీధుల పారిశుద్ధ్య పరాయణత్వం.             అదివారం (19-12-21) నాటి వేకువ 16 మంది కార్యకర్తల హాజరైతే మరీ 4.19 కే మొదలై, 4.25 కు ముందే అసంఖ్య 32 కు చేరింది (33 లక్కీ నంబరు నాది)! స్వచ్చోద్యమ తొలినాళ్ల నియమం కార్యకర్తలు ...

Read More

2304* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం... 2304* వ వేకువ జాములో సైతం బైపాస్ మార్గం దగ్గరే!            ఇది డిసెంబరు - 18 వ రోజు. గాండ్రిస్తున్న చలిపులికి భయపడి మంచాలు దిగక - దుప్పట్లు వీడక – 1 -2 వార్డుల గ్రామస్తులు పడక గదులకే పరిమితులౌతున్న 4.20 సమయం. అటు ముక్తి కోసం అయ్యప్పస్వాములు, గ్రామ రోగకారక కాలుష్య విముక్తి కోసం ఈ స్వచ్ఛ కార్యకర్తలు!...

Read More
<< < ... 88 89 90 91 [92] 93 94 95 96 ... > >>