ఏక మాత్ర ప్రయోజనకరమైన సామానులు మనకెందుకు? ఆదివారం – 2357* వ నాటి స్వచ్చోద్యమ వీర విహారం! ఔను - ఈ వేకువ 4.20 నుండి 6.20 దాక విజయవాడ మార్గంలో 30 మంది చేసింది వీరోచిత శుభ్ర – సుందరీకరణం కాక మరేమిటి? ముంబై, హైదరాబాదీయులకు దీటుగా ఇప్పుడు మన గ్రామస్తుల్లో కూడ చాల మంది ఉషోదయ వేళ మేల్కొన...
Read Moreఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? నేటికి 2356* పని దినాల ఆదర్శ శ్రమదానం. శనివారం (19-2-22) నాటి 16 మంది కార్యకర్తల పని తొందర 4.20 A.M కే! మరో 10 మంది గ్రామ శుభ్ర – సుందరీకర్తలు వచ్చి కలిసింది కొద్ది నిముషాల వ్యవధిలోనే! NTR పార్కు కేంద్రంగానే వాళ్ల కృషి...
Read Moreఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? ప్రజోపయుక్త శ్రమదానంలో ఏకంగా 2355* పని దినాలు! సహర్షంగా, సముత్సాహంగా, ఊరికి సగర్వకారణంగా - సానుకూల దృక్పథంగా – సదాశయ స్ఫూర్తిమంత్రంగా సాగుతున్న చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమం వయస్సు 2355* రోజులు! గురువారం వేకువ కూడ కార్యకర్తల సంసిద్ధత 4.18 కే - NTR పార్కు...
Read Moreఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? ప్రయోజనకర - ప్రయోగాత్మక శ్రమదానం @ 2354*! పదమూడున్నొక్క మందికైతే మరీ 4.18 కీ, మిగిలిన వారికి కొద్ది నిముషాలకీ ఈ గురువారం (17-2-22) వేకువలో శ్రమదాన ముహూర్తం! నేటి కార్యకర్తల బలగమైతే - 31. 6.30 దాక - అంటే 30 x 2 గంటల 12 నిముషాల గ్రామ కర్తవ్యమన్నమాట! ఈ సామూహిక శ్రమదాన రంగస్థలం బెజవ...
Read Moreఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? చిరస్మరణీయ - సదాచరణీయ స్వచ్చోద్యమం - @2353* వేలాది వేకువల్లాగే ఈ 16-2-22 (బుధవారం) నాటి బ్రహ్మ ముహూర్తం కూడ! అది పెళ్లిళ్ల - పేరంటాల శుభ ముహూర్తం కాదు - అంతకు మించిన స్వగ్రామ శుభ్ర – సుందరీకరణ ఘట్టం! ఈ దృశ్యం ఈ వేకువ ఆవిష్కృతమయింది విజయవాడ బాటలోని R&B, బికనీ...
Read Moreఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? ఒక గ్రామ శుభ్ర - సుందరీకరణ కోసం పని దినాల క్రమ సంఖ్య – 2352* మంగళవారం (15.2.22) వేకువ సైతం – ఊరి రోడ్ల పటిష్టత కోసం మళ్ళీ అవే చర్యలు - సమయమూ అదే (4.30 Am) - గంగులవారిపాలెం దగ్గర వంతెన సమీపాన మరొక మారు అదే దృశ్యం! గ్రామస్తుల ప్రయాణ సౌకర్య బాధ్యతలు చప్పట్లు కొట్టి పిలుస్తూ ఉంటే – ర...
Read Moreఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? ఒక రహదారి పటిష్టత కోసం రోడ్డు భద్రతా చర్యలు - 2351* సోమవారం (14-2-22) వేకువనే మళ్ళీ చల్లపల్లి రెస్యూటీమ్ 4.30 కు మొదలయింది. నేను కాక ఆరుగురు! గంగులవారిపాలెం వీధి చివర వంతెన దగ్గర - చప్పుడు లేకుండా దుమ్ము మాత్రం లేచి, క్రమ్ముతుంటే – ఏమిటో సంగతని పాదచారులు గమనిస్తుంటే - ఆ బండ్రేవుకోడు మురుగు కాల్వ వైపున పని...
Read Moreఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? ఊరి శౌచ-సౌందర్య సంకల్పంతో - 2350* దినాలు! ఆదివారం (13.02.2022)నాటి ప్రధాన వీధి శౌచం మరీ 4.15 కే ప్రారంభమై, 36 మంది పిన్నల –మహిళల –వర్షీయసుల సమష్టి సమన్వయ కృషితో 6.27 వరకూ కొనసాగి, 7.00 సమయంలో గాని వారు ఇళ్ల...
Read Moreఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? అలవాటైన అభ్యాసం -2348* వ నాటి శ్రమదానం. ఈ శనివారపు వేకువ(12.2.2022) ఠంచను గా 4.15 కే విజయవాడ మార్గం లోని శివాలయం దగ్గరకు చేరుకున్న వారూ, నిముషాల క్రమంలో వచ్చి కలిసిన వారూ- వెరసి 26 మంది స్వచ్చంద శ్రమ దాతలు ! ప్...
Read More