Daily Updates

2383*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? శివరామపురం రహదారి ముస్తాబుల ముగింపు కథ - @2383* 18.3.22 - శుక్రవారం – (చల్లపల్లి స్వచ్చోద్యమం ఇలాంటి ఏ 400 శుక్రవారాలో చూసి ఉంటుంది.) వేకువ 4. 16 కే 14 మంది ఛాయా చిత్రం 9 వ నంబరు కాలువ వంతెన దగ్గర కనిపిస్తున్నది! ...

Read More

2382*వ రోజు ...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? శివరాంపురం మునివాకిట 2382* వ నాటి రహదారి పారిశుద్ధ్యం. 15 - 20 రోజులుగా ప్రయత్నిస్తున్న పెదకళ్లేపల్లి రహదారి శుభ్ర – సుందరీకరణం ఈ గురువారం (17.3.22) వేకువ 2 కి.మీ. నిడివిని దాటుకొని, శివరామపురం - కొత్తూరు మునివాకిటి తలుపు తట్టింది! నేటి వేకువ 4.17 – 6.29 కాలాల నడుమ 28 ...

Read More

2381*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? అలుపెరగని స్వచ్చోద్యమ ప్రస్థానం - @2381*           ఇదొక మంచు క్రమ్మిన (బుధవారం - 16/3/22) వేకువ! 9వ నంబరు పంట కాలువ! - శివరామపురం సమీపించే చోటు! అక్కడ 4.20am కే ఫొటోలో అస్పష్టంగా కనిపిస్తున్న 13 మంది కారకర్తలు! వాళ్ల దగర్లోనే కత్తీ – కటార్ల వంటి ఆయుధాలతో ఒక ట్రాక్టరు! చూస్తుండగానే ...

Read More

2380*వ రోజు......

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? గ్రామ రక్షక దళం కొనసాగించిన రోడ్డు భద్రత/ సుందరీకరణ చర్యలు @2380*         4.24 కే గ్రామం నడిబొడ్డున శ్రమదాన ఉద్యుక్తులైన ఐదుగురు, తదుపరి వచ్చి కలిసిన ముగ్గురు - మొత్తం ఈ అష్ట సంఖ్యాకుల - 3 విధాల ప్రయత్నంలో - చల్లపల్లిలో కనీసం 3 చోట్ల ఊరి దుస్థితి తొలగింది! బ్రహ్మముహూర్త వేళ కనుక – వీధుల...

Read More

2379*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? 2379* వ (సోమవారం) నాటి వీధి రక్షణ కృషిలో రెస్క్యూ టీం.           ఈ టీముకు సైతం వేకువ 4.22 సమయమే పనివేళ! గంగులవారిపాలెం బాట తొలి వంతెన దగ్గరి ‘గస్తీ గది’ దగ్గరే ప్రారంభం! 6.30 సమయంలో – 2 ½ కిలోమీటర్ల దూరంలో – పడమర వీధి పోతురాజు గుడి ఎదుట పని ముగింపు! వివరాల...

Read More

2378*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? శివరామపురం రహదారి శుభ్ర సుందరీకరణంలో – 2378* వ నాడు.             ఆదివారం (13-3-22) వేకువ 16 మంది చేరిక 4.17 కైతే - ఆ సంఖ్య క్రమంగా బలపడి 30 మంది 6.50 దాక అచంచల దీక్షతో ఆకర్షణీయంగా మారిన రహదారి సుమారు 140 గజాలు. పని అవసరం ఏ రోజుకారోజు మారుతుంది ...

Read More

2377*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు ఉపయోగించాలి? మేకలడొంక ప్రాంతంలోనే మరొక తరి శ్రమదానం - @2377*             2 వారాల నాటి తరువాయిగా.. మేకలడొంకకు 100 గజాల ఉత్తరంగా మొదలైన 25 మంది కర్మిష్టుల ఐచ్చిక శ్రమదానంతో 150  కి పైగా గజాల శివరామపుర రహదారి సంతృప్తికరమైన స్వచ్చ – శుభ్రతల్ని సంతరించుకొన్నది! ఆ బా...

Read More

2376*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి? 2376* వ నాటి శ్రమదానం కూడ RTC . బస్ ప్రాంగణ కేంద్రంగానే.           శుక్రవారం వేకువ కూడ స్వచ్ఛ కార్యకర్తల ఉద్యుక్తత 4.13 కే, శ్రమదాతలు 27 మందే! 2 గంటల 5 నిముషాల వారి ధర్మ పోరాటంలో చూడబుద్ధిపుట్టు తున్నవి - రవాణా సంస్థ ప్రాంగణం పాక్షికం గాను, వెలుపల రోడ్డు దాక వ్యాపించిన టైర్ల ...

Read More

2375*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి? బస్టాండు వెలుపల 28 మంది కార్యకర్తల స్వచ్చ కృషి @2375*           28 మంది కర్మవీరులకు 4.13 కే తెలవారిపోయింది. బండ్రేవుకోడు కాల్వ మీద పెదకళ్లేపల్లి దారి వంతెన, ఉత్తరపు కుడి – ఎడమ గట్లు, అక్కడి నుండి చల్లపల్లి దిశగా 50 గజాల బాట, బస్ ప్రాంగణ ప్...

Read More
<< < ... 79 80 81 82 [83] 84 85 86 87 ... > >>