11.10.2023....           11-Oct-2023

        ఆలోచనలున్న ఊరు

ఔనా! ఇది సామ్యవాద ఆలోచనలున్న ఊరు

అందరు తమతో బాటుగ స్వస్తులుగా నిలువ గోరు

వాతావరణంలో ఆభావనలున్నట్టి ఊరు

స్వచ్ఛోద్యమ తరంగాలు ఆ భావన లక్షణాలు ?