24.11.2023....           24-Nov-2023

        సాష్టాంగ ప్రణామములు!

మీ ఇంట్లో పనులో - మీవాళ్లకు లాభములో

కలిగించే పనులా ఇవిగ్రామం సౌకర్యములకు

తొమ్మిదేళ్లు అహరహమూ దమ్ములున్న వీధి పనులు!

సాగించిన వీరులార! సాష్టాంగ ప్రణామములు!