27.05.2022....           27-May-2022

          సమర్పిస్తున్నాం ప్రణామం – 126

ఋజు ప్రవర్తన లెక్కడున్నవి కపటమే గద రాజ్యమేలుట!

మాట గొప్పలె - చేతలెక్కడస్వార్థమే శివ తాండవంగద!

చల్లపల్లిని ఒయాసిస్ వలె స్వచ్ఛ - సంస్కృతి ప్రోది చేసిన

స్వచ్ఛ సుందర కార్యకర్తకు వినయ వినమిత సత్ప్రణామం!