29.11.2022....           29-Nov-2022

          చేస్తున్నాం ప్రణామాలు – 170

ఊరి వీధులు తిరిగి చూడుము – కుఢ్య చిత్ర ప్రబోధమ్ములు

ఊరి వెలుపలి ఏడుదారులు హరిత వింతలుపూలతోటలు

అందమే ఆనందమైతే అదీ ఊరికి క్రొత్త కాదోయ్

స్వచ్ఛ సైన్యం శ్రమకు శ్రద్ధకు సమర్పిద్దాం సత్ప్రణామం!