01.01.2023....           01-Jan-2023

                        నా ప్రణామం -186

సచ్ఛరిత్రుడు – కర్మవీరుడు – స్వార్ధరహితుడు - గ్రామ విహితుడు. 

నిబద్ధతతో - జాగృతులతో - హృదయ పరివర్తనకు ఆద్యుడు 

స్వచ్ఛ సుందర - కలల గ్రామం సొంతదారుడు – మహాశక్తుడు 

ఇట్టి శూరుడు - ఇంత ధీరుడు ఎక్కడున్నా మా ప్రణామం!