21.08.2023....           21-Aug-2023

  కదనానికి రారమ్మని

కాలుష్యంపై సుదీర్ఘ కదనానికి రారమ్మని
పచ్చదనం - పరిశుభ్రత - ప్రాణవాయువుల నడుమన
బ్రతుకుదారి పట్టండని స్వచ్ఛ సేన పదే పదే ఇచ్చిన - ఇస్తున్న
పిలుపు కేదీ సరియగు స్పందన?