ఈ ఉద్యమ సందేశం!
“పల్లెటూళ్ల స్వస్తతలకు, ప్రజారోగ్య విస్తృతులకు
పర్యావరణ భద్రతలకు, స్వయం కృషికి, సంతృప్తికి
చల్లపల్లి ఉద్యమమే స్పష్ట ఉదాహరణం” అని
ఏకాదశ వసంతాల ఈ ఉద్యమ సందేశం!