మీ కాళ్ళు మ్రొక్క దలిచాను
“ఏడాదికి మూడొందల అరవైయ్యైదు రోజలలో –
రోజుకు గంటన్నర చొప్పున శ్రమ చిందించే
కార్యకర్తలారా! మీ కాళ్ళు మ్రొక్క దలిచా”నని
అతిగా పొగడేందుకొ - తెగడేందుకొ నాక సలవసరమా అని!